మహిళల్లో శృంగారాసక్తి తగ్గడానికి కారణాలివే...

First Published Oct 31, 2020, 4:53 PM IST

విరహం, దూరంగా ఉండడం అనేది దాంపత్య జీవితంలో ఓ మధురమైన క్షణాలు. ఇవి దంపతుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. అయితే ఈ విరహం లేదా దంపతుల మధ్య దూరం ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి.

విరహం, దూరంగా ఉండడం అనేది దాంపత్య జీవితంలో ఓ మధురమైన క్షణాలు. ఇవి దంపతుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. అయితే ఈ విరహం లేదా దంపతుల మధ్య దూరం ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి.
undefined
కొన్ని సార్లు మహిళలు శృంగారానికి నిరాకరిస్తారు. అయిష్టత చూపిస్తారు. భర్తను దగ్గరికి రానివ్వరు దీనికి అనేక కారణాలుండొచ్చు. మరికొన్ని సందర్భాల్లో శారీరక, మానసిక సమస్యలూ కావచ్చు.
undefined
మీ భాగస్వామి కనుక మిమ్మల్ని తాకనివ్వడం లేదంటే, సెక్స్ కు సుముఖత చూపించడం లేదంటే వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేకానీ మీరు కూడా బిగదీసుకుని కూర్చోవద్దు.
undefined
మహిళలు ఏ కారణం చేతైనైనా భాగస్వామిమీద కోపంతో ఉంటే కనీసం తమను తాకనివ్వడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి సందర్భాల్లో భర్త వచ్చి బుజ్జగించినా వినరు.. దూరంగా నెట్టేస్తారు.
undefined
పురుషులకు ఎంత అహం ఉంటుందో స్త్రీలకూ అంతే అహం ఉంటుంది. ఆ అహం దెబ్బతిన్న సందర్బాల్లో అదీ జీవితభాగస్వామి కారణంగా దెబ్బతింటే.. ఇక అంతే.. సెక్స్ కోసం భర్తను ముప్పు తిప్పలు పెడతారు. అలా నిరాకరించడం వల్ల తమది పై చేయి అయినట్టుగా తృప్తి పడతారు.
undefined
స్త్రీలకు సెక్స్ అంటే కేవలం శారీరకమే కాదు భావి జీవితం కూడా. అందుకే భాగస్వామినుండి నిబద్ధతను కోరుకుంటారు. భవిష్యత్ గురించి అవగాహన లేకపోయినా, ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా శృంగారానికి అంత ఆసక్తి చూపించరు.
undefined
నెలసరి సమయంలో మహిళలు కోపంతో ఉన్న సింహాల్లా ఉంటారు. ఆ సమయంలో వారికి విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తిని తగ్గిస్తాయి. ఈ సమయంలో కదిపారో ఇక అంతే.. అసలే సెక్స్ అనే పదాన్నే మరిచిపోయేలా చేస్తారు.
undefined
పని ఒత్తిడి, ఇల్లు, పిల్లల ఒత్తిడి వల్ల సెక్స్ పట్ల మహిళల ఆసక్తి తగ్గుతుంది. ఈ సందర్భాలో, అదేదో మొక్కుబడి కార్యక్రమంగా ఉంటుందే తప్ప వేరే కాదు.
undefined
టెస్టోస్టెరాన్ పురుషులు, స్త్రీలలో లైంగికతను ప్రభావితం చేస్తుంది. 30 ల మధ్యలో స్త్రీలలో టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీంతో భాగస్వామిపై ఆసక్తి, కలయికపై ఇష్టం అటోమెటిక్ గా తగ్గిపోతాయి.
undefined
డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్యాలు లేదా ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్లు, థైరాయిడ్ వ్యాధులు వంటి అనారోగ్య పరిస్థితులు స్త్రీ ల్లో లైంగికతను ప్రభావితం చేస్తాయి.
undefined
దీఈ కారణాలేవీ లేకుండా మీ భాగస్వామి మీతో శృంగారానికి ఇష్టపడడం లేదంటే ఆమెకు మీరు బోర్ కొట్టారని అర్థం. మీతో విసుగెత్తి పోయిందని అర్థం చేసుకుని అది పోగొట్టే దిశగా ప్రయత్నిస్తే మంచిది.
undefined
click me!