శృంగారలో భార్య భర్త నుంచి ఏం కోరుకుంటుందో తెలుసా?

First Published | Oct 21, 2021, 4:44 PM IST

వివాహ బంధంలో (Marriage bond) శృంగారం అనేది ఆరోగ్యానికి మంచిది. భార్యభర్తల మధ్య శృంగారం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. వారి అన్యోన్యమైన జీవితానికి శృంగారం ఒక ఔషధంగా పనిచేస్తుంది. 

వివాహ బంధంలో (Marriage bond) శృంగారం అనేది ఆరోగ్యానికి మంచిది. భార్యభర్తల మధ్య శృంగారం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. వారి అన్యోన్యమైన జీవితానికి శృంగారం ఒక ఔషధంగా పనిచేస్తుంది. శృంగార జీవితం (Sex life) భార్యాభర్తల్లో  ఒకరు మాత్రమే దాన్ని ఆస్వాదిస్తే అది సరికాదు.
 

ఇద్దరూ ఆస్వాదిస్తేనే అది ఒక మరిచిపోలేని మధురానుభూతిగా (As a sweetheart) గుర్తుండిపోతుంది. అయితే చాలా మంది భార్యలు తమకు శృంగార జీవితంలో ఎలా ఉంటే బాగుంటుందో భర్తకి చెప్పడానికి సిగ్గు పడుతుంటారు. శృంగారంలో భర్త నుంచి భార్య బాగా ఆశిస్తుంది (Hopes).

Latest Videos


 కానీ ఆ విషయాలను భర్తకి చెప్పడమే భార్యకి కష్టం. కాబట్టి ధైర్యం (Courage) చేసి మాట్లాడుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అందుకు  ఆలోచనలన్నీ పక్కనపెట్టి భర్తతో ఈ విషయాలు మాట్లాడి సరికొత్త శృంగార (The Newest Romance) జీవితాన్ని ఆస్వాదించాలి. అందుకు కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి.
 

శృంగార జీవితం ఎలా ఉంటే భార్యకు మంచి అనుభూతి కలుగుతుందో తన భర్తకు వెంటనే తెలియజేయాలి. ఓరల్ (Oral) సెక్స్ వల్ల మంచి అనుభూతి పొందితే దీని గురించి భార్య భర్తకు చెప్పి ఆ అనుభవాన్ని పొగడాలి.అలా పొగడడంతో (Compliments) తన భర్తకు పరిస్థితి అర్థమయ్యేలా చేస్తుంది.
 

అంతేకాకుండా వీటికి సంబంధించిన ఓ మంచి వీడియో 
(Videos) లేదా ఆర్టికల్‌ను భార్య భర్తకు చూపించాలి. శృంగారంలో భార్య సంతోషంగా లేకపోతే భర్త కూడా సంతోషంగా ఉండకపోవచ్చు. కాబట్టి భార్య తనకు  ఇష్టమైన భంగిమల (Favorite postures) గురించి తన భర్తకు చెప్పుకోవడం మంచిది.

వారిలో శృంగార కోరికలు పెరగడానికి తగిన వాతావరణం (Weather) ఉండేటట్టు చూసుకోవాలి. శృంగార సమయంలో భార్య భర్త మూడ్‌ను మార్చేందుకు మంచి పర్ఫ్యూమ్ (Perfume) వాడాలి. మంచి లైట్లు, పూలు, పర్ఫ్యూమ్‌తో బెడ్ రూమ్ వాతావరణాన్ని మార్చాలి.

ఈ వాతావరణం వల్ల భర్తకు భార్య లోని శృంగార కోరికలు (Erotic Desires) తెలుస్తాయి. భార్య తన భర్త చేతిని తన శరీరంలోని అనేక భాగాలను తగిలే విధంగా చేయాలి. భార్య తన ముఖకవళికలతో (Facial Expressions) తన భర్తకు శృంగార కోరికలు కలిగించాలి. మాటల్లో కాకుండా చేతల్లో ఏం కావాలో భర్తకు వెంటనే అర్థమవుతుంది.

click me!