ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాలు.. ఒక్కసారి ఇక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో?

First Published Oct 24, 2021, 7:16 PM IST

ప్రస్తుతమున్న పరిస్థితులవల్ల ఎవరికైనా ఒత్తిడి (Stress) అనేది సాధ్యం. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రశాంతత కోరుకుంటారు. అలా సమయం దొరికినప్పుడు తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి అందమైన ప్రదేశానికి వెళ్లాలని ఆలోచిస్తారు. 

ప్రస్తుతమున్న పరిస్థితులవల్ల ఎవరికైనా ఒత్తిడి (Stress) అనేది సాధ్యం. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రశాంతత కోరుకుంటారు. అలా సమయం దొరికినప్పుడు తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి అందమైన ప్రదేశానికి వెళ్లాలని ఆలోచిస్తారు. అలా మీలోని  ఒత్తిడిని తగ్గించి అక్కడే ఎక్కువ సమయాన్ని గడిపడానికి ప్రపంచంలో అందమైన కలర్ ఫుల్  ప్రదేశాలు (Places) ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటి గురించి ఇప్పుడే  తెలుసుకుందాం. 
 

కోపెన్హాగన్ వీధి: ఎక్కువ ఛాయా చిత్రాలు తీసిన కోపెన్హాగన్ వీధి (Copenhagen Street) ఈ వీధి నిరంతరం నావికులచే సందర్శించబడేది. విత్తనాల చావడులతో నిండి ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ఆధునీకమైన (Modern) హబ్. స్థానికులు విశ్రాంతి తీసుకోవడానికి కూడా వస్తారు.
 

వేనేషియన్ ద్వీపం: ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి వివిధ రంగులు ఉండడం వల్ల చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. వీధి మొత్తం హరివిల్లులా (Rainbow) కనిపించడానికి ఇళ్ళకి రంగులు (Colors) వేస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశం.
 

నూక్: గ్రీన్ ల్యాండ్ యొక్క రాజధాని నూక్ (Nook) .
ఇది ఆధునిక, సంప్రదాయ కలయికతో కూడిన అందమైన ప్రదేశం. నిర్జనా, సంస్కృతి కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం మీకు ఒక చక్కని హాలిడే స్పాట్ (Holiday spot) లా ఉంటుంది.

బునోస్ ఐరిస్: ఇది అత్యంత అందమైన ప్రదేశం 
బునోస్ ఐరిస్ (Buenos Aires) లోని లా బొకా దాని అందమైన ఇళ్ళకు, టాంగోలకు, సాకర్ జట్టుకు ప్రసిద్ధి. ఈ ప్రదేశం అద్భుతంగా (Awesome) ఉండడంవలన సందర్శకులతో నిండిపోయి ఉంటుంది. 

శాంటా మర్ట ఫావెల: ఇది ఒక మురికివాడ (Slum) . ఇది చూడడానికి అంత అత్యంత అందమైన (Most Beautiful) మురికివాడ. మైఖేల్ జాక్సన్ ప్రసిద్ధిగాంచిన పాత దే డోంట్ కేర్ అబౌట్ అస్ ఈ అందమైన మురికివాడలో ఉంది ఇది రియో, బ్రెజిల్లోని అత్యంత ఏటవాలైన, అందమైన మురికివాడ.

click me!