ఇవి తింటే బెడ్ రూమ్ లో మీకు తిరుగుండదు.. రెచ్చిపోతారంతే!

First Published Sep 19, 2022, 1:36 PM IST

ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఆహార పదార్థాల కారణంగా ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా చాలామంది శృంగారంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పాలి. పురుషులలో వీర్యకణాలు ఉత్పత్తి కాకపోవడం త్వరగా అంగస్తంభం జరగడం వంటి సమస్యలతో సతమతమవుతూ ఎన్నో రకాల మందులను ఉపయోగిస్తున్నారు. మందులకు బదులు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే శృంగార సామర్ధ్యాలను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 

సాధారణంగా చాలామందిలో వివిధ కారణాల వల్ల శృంగార సామర్థ్యం తగ్గిపోయి తొందరగా అంగస్తంభం జరుగుతుంది. ఇలాంటివారు శృంగారంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు అయితే అంగస్తంభన జరగకుండా ఉండడం కోసం చాలామంది వివిధ రకాల ఔషధాలను ఉపయోగిస్తున్నారు. ఔషధాలకు బదులుగా సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

మన శరీరంలో మన అవయవాలను చురుగ్గా పని చేయాలంటే ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పండ్లు ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా వాల్ నట్స్ మన శరీరానికి ఎంతో మంచిది. వాల్ నట్స్ లో ఎక్కువగా ఆర్జినైన్ ఉండటం వల్ల అంగస్తంభన తొందరగా జరగదు తద్వారా శృంగారంలో మీకు కావాల్సిన అనుభూతిని పొందవచ్చు. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నటువంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
 

డార్క్ చాక్లెట్ డార్క్ గ్రేప్స్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు మనకు లభిస్తాయి.మన శరీరానికి అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ అందడం వల్ల రక్తం చిక్కబడకుండా ఉండడమే కాకుండా రక్తప్రసరణ బాగా జరిగి మన శరీరంలో అవయవాలు అన్ని ఎంతో చురుగ్గా ఉండడానికి దోహదం చేస్తుందిముఖ్యంగా దానిమ్మ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇది దోహదపడుతుంది.

తరచూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల చాలామందిలో వయాగ్రా వేసుకున్నంత ప్రభావం ఉంటుంది ఇలా దానిమ్మ రసం తాగటం వల్ల శృంగార సామర్థ్యాలు పెంచుకోవడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. వీటితోపాటు జింక్ అధికంగా ఉండేటటువంటి మాంసాహార పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి.ఎవరికైతే ప్రోస్ట్రేట్ ఇన్ఫెక్షన్ అధికంగా ఉంటుందో అలాంటి వారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయట పడాలంటే ఎక్కువగా సోయాబీన్స్ క్యాబేజ్ రాగులు వంటి వాటిని అధికంగా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల శృంగార జీవితంలో సంతోషంగా గడపవచ్చు.

click me!