ఎత్తైనా కొండపై.. టైట్ డ్రెస్ లో ‘అఖండ’ భామ అందాల రచ్చ.. థైస్ చూపిస్తూ కవ్విస్తున్న బాలయ్య హీరోయిన్!

First Published Jan 19, 2023, 1:37 PM IST

బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా టూర్ కు  వెళ్లింది. ఈ సందర్భంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. నేచర్ కు దగ్గరగా ఉంటూ న్యూ ఎనర్జీని పొందుతోంది. తాజాగా తన అభిమానులతో కొన్ని ఫొటోలను పంచుకుంటోంది. 
 

నార్త్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) రీసెంట్ గా తన పుట్టిన రోజు వేడుకులను గ్రాండ్ గా జరుపుకుంది. 34వ ఏటా అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను స్నేహితులతో కలిసి జరుపుకుంది. 

ఈ సందర్భంగా చిన్నపాటి టూర్ ను కూడా ప్లాన్ చేసింది. స్నేహితులతో కశ్మీర్ కు వెళ్లిన ఈ బ్యూటీ మంచులో మునిగి తేలిచ్చింది. స్నో ఫాలింగ్ అవుతుండగా.. బ్యూటీఫుల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తూ గడిపింది. ఇక తాజాగా వెనుదిగిరినట్టు తెలుస్తోంది. 
 

సిమ్లా నుంచి కుఫ్రి రోడ్ లోని దట్టమైన అడివితో కూడిన ఎంతైన కొండలపై ప్రగ్యా కొన్ని ఫొటోలను దిగింది. మతిపోయే పోజులతో ఆకట్టుకుంటోంది. ఆ పొటోలను సోషల్ మీడియాలోనూ తన అభిమానులతో పంచుకోవడంతో మంత్రముగ్ధుఅవుతున్నారు. 

బ్లాక్ టైట్ ఫిట్ లో ప్రగ్యా జైశ్వాల్ చుట్టుకొలతలు చూపిస్తూ.. అందాలను ఆరబోసింది. ఎంతైన కొడలపై థండర్ థైస్ చూపిస్తూ  టెంప్ట్ చేసింది. ‘అఖండ’ భామ గ్లామర్ షోకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు. హాట్ నెస్ పెంచుతూ పోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ప్రగ్యా పంచుకున్న ఫొటోలపై ఫ్యాన్స్ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని పొగుడూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే తన బర్త్ డే రోజున సెక్సీ అవుట్ ఫిట్ లో షేర్ చేసిన పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

‘కంచె’తో హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా. ఇక రీసెంట్ గా నందమూరి నటసింహం సరసన ‘అఖండ’లో ఆడిపాడి మెప్పించింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ప్రగ్యా క్రేజ్ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం అదే జోష్ లో ఉంది. ఇక ఈ బ్యూటీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్స్ బయటికి రాలేదు. 

click me!