ఎద అందాలను ఓపెన్‌గా చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న తమన్నా..మేగజీన్‌ కోసం హద్దులు చెరిపేసి హాట్‌షో.. సండే ట్రీట్‌

First Published Aug 28, 2022, 12:31 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ తారగా పేరుతెచ్చుకుంది. ఈ భామ ఇప్పుడు తన అందాల ప్రదర్శనలో మరింతగా ఓపెన్‌ అవుతుంది. స్కిన్‌ షోలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. 

తమన్నా(Tamannaah) లేటెస్ట్ గా ఓ మేగజీన్‌(ట్రావెల్‌  పీకాక్‌ మేగజీన్‌) కోసం రెచ్చిపోయింది. టాప్‌ అందాలను ఓపెన్‌గా చూపించే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. క్లీవేజ్‌ అందాల విందుతో మతిపోగొడుతుంది. మేగజీన్‌ కోసం ఈ రేంజ్‌లో హాట్‌ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

తాజాగా తమన్నా తన ఫోటో షూట్‌(Tamanna Photo Shoot) వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె విరహాలు పోతూ ఇచ్చిన పోజులు మైండ్ బ్లాక్‌ చేస్తున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తమన్నా చాలా వరకు ఫోటో షూట్లు చేసింది. గ్లామర్‌ విందు వడ్డించింది. కానీ ఈ స్థాయిలో ఆమె హాట్‌ షో చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
 

మేగజీన్‌ కోసం హాట్‌ పోజులంటే కమర్షియల్‌ వ్యవహారమే చెప్పాలి. దీనికోసం బాగానే పుచ్చుకుని ఉంటుంది తమన్నా. ఈ స్థాయిలో స్కిన్‌ షో చేసిందంటే గట్టిగా అందుకుందని అంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా మిల్కీ బ్యూటీ సరికొత్త అందాలు కుర్రాళ్లకి సండే ట్రీట్‌లా ఉన్నాయంటున్నారు. 
 

తమన్నా సండే ట్రీట్ అదిరిపోయిందంటున్నారు నెటిజన్లు. విజువల్‌ ట్రీట్‌ అద్భుతంగా ఉందని, ఫుల్‌ మీల్స్ పెట్టినట్టుందని కామెంట్లు చేస్తున్నారు. తమన్నా అందాల జడిలో తడిసి ముద్దవుతున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందీ మిల్కీ బ్యూటీ.

తమన్నా తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో విజయాలు దక్కడం లేదు. దీంతో బాలీవుడ్‌ వైపు మొగ్గుచూపుతుంది తమన్నా. రకుల్‌ దారిలో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా యావరేజ్‌గా సక్సెస్‌ అయ్యింది. 

ప్రస్తుతం ఈ అందాల భామ చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది. చిరంజీవి సరసన హీరోయిన్‌ అంటే పెద్దగా ప్రయారిటీ ఉండదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమర్షియల్‌ హీరోయిన్‌గా పాటలకు,కొన్ని సీన్లకే పరిమితం కావాల్సి వస్తుంది. పైగా కీర్తిసురేష్‌ చెల్లిగా చేస్తుండటంతో, మరింత ప్రయారిటీ తగ్గిపోతుంది.
 

ఇది తప్ప కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు తమన్నా. తమిళంలో రజనీకాంత్‌తో `జైలర్‌` సినిమాలో నటించబోతుందట. అయితే ఇందులో హీరోయిన్‌ రోల్‌ కాదని, కీలక పాత్రలోనే మెరుస్తుందని అంటున్నారు. మెయిన్‌ హీరోయిన్‌గా ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ పేరు వినిపిస్తుంది.  
 

మరోవైపు హిందీలో మాత్రం బిజీగా ఉంది తమన్నా. అక్కడ మూడు, నాలుగు సినిమాల్లో చేస్తుంది. హిందీలో `బబ్లీ బౌన్సర్‌`, `బోల్‌ చుడియన్‌`, `ప్లాన్‌ ఏ ప్లాన్‌బీ` సినిమాలు చేస్తుంది. మధూర్‌ భండార్కర్‌ రూపొందించిన `బబ్లి బౌన్సర్‌` త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది తమన్నా.

click me!