సన్నీ లియోన్‌ సమ్మర్‌ స్పెషల్‌ః కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్న న్యూడ్‌ పోజులు

First Published Jun 14, 2021, 5:20 PM IST

మాజీ పోర్న్ బ్యూటీ సన్నీలియోన్‌ సమ్మర్‌ స్పెషల్‌గా ఫ్యాన్స్ మంచి ట్రీట్‌ ఇచ్చింది. న్యూడ్‌గా పోజులిచ్చి నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. ఓ క్యాలెండర్‌ కోసం ఈ సెక్సీ అందాల భామ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా పోజులిచ్చింది. 
 

సన్నీలియోన్‌ లేటెస్ట్ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇంటర్నెట్‌ పెద్ద మంట పెట్టేసి సైలెంట్‌గా కూర్చొంది. మాజీ పోర్న్ భామ ఈ రేంజ్‌లో ఓపెన్‌ చేసి చూపించడంతో అది చక్కర్లు కొడుతుంది.
undefined
ప్రముఖ బాలీవుడ్‌ మేకర్‌ డబూ రత్నానీ క్యాలెండర్‌ 2021 కోసం ఇలా న్యూడ్‌పోజులివ్వడం విశేషం. క్యాలెండర్‌కి ఏమోగాని ఇలా ఈ అమ్మడిని చూసిన నెటిజన్లకి మాత్రం చెమటలు పడుతున్నాయి.
undefined
శృంగార తారగా పాపులర్‌ అయి ఆ తర్వాత క్రమంగా నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సన్నీలియోన్‌ మధ్య మధ్యలో ఇలా తన అందాలను హద్దులు లేకుండా చూపించి కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది.
undefined
తన అందాలను చిన్న మ్యాట్‌తో కప్పేసి చూపించకుండానే మొత్తం చూపించేసింది. దీంతో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.
undefined
సన్నీలియోన్‌ ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. హిందీలో వరుసగా ఐటెమ్‌ సాంగ్స్ చేస్తూ రాణిస్తుంది.
undefined
తెలుగులో ఆ మధ్య రాజశేఖర్‌ `పీఎస్‌వీ గరుడవేగ` ఐటెమ్‌ సాంగ్‌, అలాగే `కరెంట్‌ తీగ`లో స్పెషల్‌ అప్పీయరెన్స్ లో మెరిసింది.
undefined
ప్రస్తుతం హిందీలో `ది బ్యాటిల్‌ ఆఫ్‌ భీమ కోరెగాన్‌`, `కోకా కోలా`, `హెలెన్‌` చిత్రాల్లో నటిస్తుంది.
undefined
అలాగే తమిళంలో `వీరమాదేవి`, మలయాళంలో `రంగీలా`, `షేరో`, కన్నడలో `కొట్టిగొబ్బా 3` చిత్రాల్లో మెరవబోతుంది.
undefined
click me!