చేతులు పైకెత్తి బిగుతైన పరువాలు చూపిస్తూ.. పచ్చని గడ్డిలో మంటలు రేపుతున్న శ్రీముఖి

First Published Sep 4, 2022, 2:11 PM IST

ఎప్పుడూ మంచి జోష్ లో ఉంటూ బుల్లితెరపై యాంకర్ గా మెరుస్తూ ఉంటుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది.

ఎప్పుడూ మంచి జోష్ లో ఉంటూ బుల్లితెరపై యాంకర్ గా మెరుస్తూ ఉంటుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. 

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

 శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

తాజాగా శ్రీముఖి మైండ్ బ్లాక్ అయ్యేలా గోధుమ రంగు లంగాఓణిలో ఫోజులు ఇచ్చింది. నడుముకు వడ్డాణం, పాపిడి బిళ్ళ, మెడలో నెక్లెస్ తో మైమరపించే ఫోజులు ఇచ్చింది.  

చేతులు పైకెత్తి తానా బిగుతైన పరువాలతో సండే ట్రీట్ హాట్ గా ఇచ్చింది. చుట్టూ పచ్చని గడ్డి ఉన్న అందమైన ప్రకృతి ప్రదేశంలో శ్రీముఖి ఈ ఫోజులు ఇచ్చింది. ఆమె అందాల ఘాటుకి పచ్చ గడ్డి కూడా భగ్గుమనడం ఖాయం అని నెటిజన్లు అంటున్నారు. ఓ ఛానల్ లో ప్రసారం అయ్యే మనవూరి రంగస్థలం అనే కార్యక్రమం కోసం శ్రీముఖి ఇలా అందంగా ముస్తాబైంది. 

శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. అయితే శ్రీముఖి ఇటీవల కాస్త సన్నబడ్డట్లు అర్థం అవుతోంది. దీనితో నెటిజన్లు ఊహించని విధంగా కామెంట్స్ పెడుతున్నారు. శ్రీముఖి దయచేసి డైటింగ్ చేయొద్దు.. అలా చేస్తే నీ అందంలో మెరుపు పోతుంది అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. బొద్దుగా ఉంటేనే చాలా బావుంటావు అని అంటున్నారు. 

శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ  దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.   

click me!