చాలీ చాలని బట్టల్లో నగర వీధుల్లో తిరుగుతున్న బటర్ ఫ్లై.. సోకులు చూపిస్తూ షాక్ ఇచ్చిన రాశి ఖన్నా

First Published Jul 1, 2021, 6:52 PM IST


ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా జోరు మాములుగా లేదు. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా ఉంది రాశి. తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో కలిపి ఏడెనిమి చిత్రాలు చేస్తుంది అమ్మడు. 
 

మనం మూవీలో తళుక్కున మెరిసిన రాశి ఖన్నా... ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. ఆ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా ఏకంగా ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది రాశి.
undefined
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ చిత్రంలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా చేయడం విశేషం. జై లవకుశ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
undefined
ఇక 2019లో రాశి కెరీర్ లో గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఆమె నటించిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ గా నిలిచాయి. ఆ విజయాల నేపథ్యంలో రాశి టాలీవుడ్ ని దున్నేస్తుందని అందరూ భావించారు.
undefined
అయితే వరల్డ్ ఫేమస్ లవర్ పరాజయం ఆమె స్పీడ్ కి బ్రేక్ వేసింది. అలా అని ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిందేమి లేదు. నాగ చైతన్యకు జంటగా థాంక్ యూ, మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది.
undefined
టాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు కోలీవుడ్ లోనే బిజీగా ఉంది రాశి. విజయ్ సేతుపతి జంటగా తుగ్లక్ దర్బార్ మూవీ చేస్తున్న రాశి, మరో నాలుగు తమిళ్ చిత్రాలు చేస్తున్నారు.
undefined
కెరీర్ కి ఢోకా లేకుండా సాగుతుండగా ఫ్యాన్స్ కోసం క్రేజీ ఫోటో షూట్స్ చేస్తుంది.
undefined
తాజాగా బటర్ ఫ్లై డిజైన్ కలిగిన టాప్ అండ్ స్కర్ట్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చింది. రాశి సాలిడ్ అందాలను దాచలేక ఇబ్బంది పడుతున్నట్లు ఆ డ్రెస్ ఉంది.
undefined
click me!