ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య విభేదాలు సర్వ సాధారణమే. అందులో కొన్ని సీరియస్ ఇష్యూస్ గా మారితే.. మరికొన్ని మాత్రం తేలిగ్గానే పరిష్కారం అయ్యాయి. అప్పట్లో స్టార్ హీరోల మధ్య కూడా ఏదో ఒక ఇష్యూ జరగడం.. అది మళ్లీ మర్చిపోయి మాట్లాడుకోవడం లాంటివి జరిగాయి. ఇలాంటివి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కృష్ణ లాంటి స్టార్స్ మధ్య కామన్ గా జరిగాయి. ఇప్పుడు అలాంటివి చాలా బయటకు వస్తున్నాయి.