Raashi khanna పబ్లిక్ లో కిరాక్ ఫోజులు.. హాట్ క్లీవేజ్ షోతో చెమటలు పట్టించిన ఢిల్లీ బేబీ రాశి ఖన్నా!

First Published Oct 16, 2021, 11:22 AM IST

స్టార్ హీరోయిన్ హోదా దక్కకపోయినా వరుస సినిమాలతో సౌత్ ని దున్నేస్తుంది రాశి ఖన్నా. తెలుగు తమిళ భాషల్లో ఆమె బిజీ హీరోయిన్ గా మారిపోయారు. అరడజనుకు పైగా సినిమాలతో రాశి మిగతా హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. 

రాశి నటించిన మలయాళ చిత్రం భ్రమమ్ ఇటీవల ఓటిటిలో విడుదలైంది. ఇది హిందీ చిత్రం అంధాదున్ కి అధికారిక రీమేక్. నటుడు పృథ్విరాజ్ హీరోగా నటించారు. అలాగే ఆర్యకు జంటగా ఆమె చేసిన ఆర్నామానై 3 దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కావడం జరిగింది. 
 


ఇక తెలుగులో Raashi khanna రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అక్కినేని హీరో నాగ చైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థాంక్యూ చిత్రంలో రాశి నటిస్తున్నారు. అలాగే మారుతి-గోపిచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీలో కూడా రాశినే హీరోయిన్. 
 

వీటితో పాటు మరో నాలుగు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు రాశి ఖన్నా. ఎన్టీఆర్ తో జై లవకుశ చిత్రం చేసిన రాశి ఖన్నా.. ఆ రేంజ్ బడా ఆఫర్ మరలా దక్కలేదు. NTR మినహాయిస్తే, టూ టైర్ హీరోలకే రాశి ఖన్నా కెరీర్ పరిమితమైంది.

2019లో వెంకీ మామ, ప్రతిరోజూ పండగే వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు తమన్నా. ఈ విజయాలతో స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసిందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె జోరుకు వరల్డ్ ఫేమస్ లవర్ అడ్డుకట్ట వేసింది. ఆ సినిమాలో రాశి చేసిన బోల్డ్ రోల్, కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.

ఇక తెలుగులో దుకాణం సర్దేసింది అనుకుంటున్న సమయంలో మారుతి పక్కా కమర్షియల్, విక్రమ్ కుమార్ నాగ చైతన్య సినిమా కోసం తీసుకోవడం జరిగింది. మనం మూవీలో తళుక్కున మెరిసిన రాశి ఖన్నా... ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. ఆ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది.

తాజాగా రాశి ఖన్నా డెనిమ్ టాప్, ప్యాంటులో క్రేజీ ఫోజులిచ్చారు. పబ్లిక్ లో రాశి ఖన్నా ఫోటో షూట్ వైరల్ గా మారింది. ట్రెండీ వేర్ లో సూపర్ స్టైలిష్ గా ఉన్న రాశి ఖన్నా... కుర్రకారుకు చెమటలు పట్టించారు. 

రాశి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అమ్మడు అందాలు చూసి ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు.

Also read బ్రహ్మీ, ఆలీ, సునీల్, పోసాని... టాలీవుడ్ టాప్ టెన్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్.. రోజుకు అన్ని లక్షలా!

Also read పండగ వేళ పైట జార్చి కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఢీ యాంకర్ దీపికా పిల్లి...!

click me!