Priyanka Chopra: గ్లోబల్‌ బ్యూటీ ఇలా రెచ్చిపోయిందేంటి?.. క్లీవేజ్‌ అందాలు చూస్తే కుర్రాళ్లకి పండగే

First Published Nov 10, 2021, 9:43 PM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు దీపావళి పండగ తెచ్చింది. చాలా గ్యాప్‌ తర్వాత ఈ సెక్సీ అందాల భామ ఆరబోతలో రెచ్చిపోయింది. లేట్‌గా అయినా అభిమానులకు అదిరిపోయే విజువల్‌ ఫీస్ట్ నిచ్చింది ప్రియాంక. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 
 

బాలీవుడ్‌ నుంచి గ్లోబల్‌కి ఎదిగింది ప్రియాంక చోప్రా. అదే సమయంలో గ్లామర్‌ సైడ్‌ కూడా డోస్‌ పెంచుతూ వస్తోంది. హాలీవుడ్‌ స్టయిల్‌ మాదిరిగానే ఏమాత్రం హద్దులు లేకుండా స్కిన్ చేస్తుంది. అంతర్జాతీయ ఆడియెన్స్ ని ఆకట్టుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. అందులో చాలా వరకు సక్సెస్‌ అయ్యింది ప్రియాంక చోప్రా. ఈ అమ్మడి అందానికి కోట్లలో అభిమానులున్నారంటే అతిశయోక్తి. వారిని ఖుషీ చేయడంతో ఎప్పుడూ ముందే ఉంటుంది ప్రియాంక. అదే సమయంలో అంతర్జాతీయంగా నటిగానూ తన సత్తా చాటుతుంది. Priyanka Chopra Hot Photos.

తాజాగా ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఎద అందాలతో హోయలు పోయింది. దీపావళి పండుగని వేళ ఈ బ్యూటీ తనదైన ట్రెండీ వేర్‌లో రెచ్చిపోయింది. క్లీవేజ్‌ షోతో కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్ల బాడీలో హీటు రాజేస్తుంది ప్రియాంక. 

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అందానికి ప్రత్యేకమైన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆమెని ఆరాధిస్తుంటారు. ఆమె అందానికి ముగ్దులవుతుంటారు. ఒక్కసారి ప్రియాంకని చూస్తే ఇక ఈ జీవితానికి చాలు అనేలా రియాక్ట్ అవుతుంటారు. అది ప్రియాంక చోప్రా ఫాలోయింగ్‌. 
 

ఇక బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది ప్రియాంక చోప్రా. అనేక సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా, గ్లామర్‌ బ్యూటీగా మెప్పించింది. ఆ తర్వాత క్రమంగా నటిగా టర్న్ తీసుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు, బలమైన మహిళా పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తూ వచ్చింది. 
 

తమిళ సినిమా `తమిజాన్‌` తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా, `ది హీరోః లవ్‌ స్టోరీ ఆఫ్‌ ఏ స్పై` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. `అందాజ్‌` సినిమాతో మంచి విజయాన్ని అందుకుని బాలీవుడ్‌లో తనకంటూ ఇమేజ్‌ని గుర్తు చేసుకుంది. `ముజ్సే షాది కరోగి`, `హైత్రాజ్‌`, `క్రిష్‌`, `డాన్‌` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ కమర్షియల్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 
 

`ఫ్యాషన్‌`, `దోస్తానా`, `కమీనే`, `బర్ఫీ`, `మేరీకోమ్‌`, `దిల్‌ దడక్నే దో`, `బాజీరావు మస్తానీ`, `రామ్‌లీలా` వంటి చిత్రాలతో మెప్పించింది. బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది ప్రియాంక చోప్రా. `ఫ్యాషన్‌` చిత్రానికి గానూ ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. 
 

`క్వాంటికో` సిరీస్‌ తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. `బేవాచ్‌`, `ఏ కిడ్‌ లైక్‌ జేక్‌`,`ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌`, `వియ్‌ కెన్‌ బి హీరోస్‌` చిత్రాల్లో నటించింది. మధ్యలో ఇండియన్‌ సినిమాలు `ది స్కై ఈజ్‌ పింక్‌`,`ది వైట్‌ టైగర్‌` చేసి ఆకట్టుకుంది. 
 

మరోవైపు పర్పుల్‌ పెబ్బుల్‌ పిక్చర్స్ ద్వారా నిర్మాతగా మారి అనేక కాన్సెప్ట్ చిత్రాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తుంది ప్రియాంక చోప్రా. మరోవైపు సింగర్‌గానూ రాణిస్తుంది. దీంతోపాటు అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికల్లో పాల్గొంటూ సత్తా చాటుతుంది. మహిళా సాధికారతపై ఆమె తన గళాన్ని విప్పుతుంది. రాబోయే తరాలకు ఇన్ స్పిరేషన్‌గా నిలుస్తుంది. 

రెండు జాతీయ అవార్డులు, ఐదు ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ పురస్కారం సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా. అంతేకాదు టైమ్స్‌ప్రకటించిన వంద మంది అత్యంత ప్రభావితం చేయగలే వ్యక్తుల్లో ఒకరిగా నిలిచింది ప్రియాంక. ఫోర్బ్స్ లోనూ స్థానం దక్కించుకుంది. ఓవరాల్‌గా గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తుంది.
 

ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లో `ది మ్యాట్రిక్స్ రెసురెక్షన్స్`, `టెక్ట్ ఫర్‌ యూ` చిత్రాల్లో నటిస్తుంది. `సిటాడెల్‌` అనే టెలివిజన్‌ సిరీస్‌లోనూ నటిస్తూ దూసుకుపోతుంది. హాలీవుడ్‌ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది ప్రియాంకా. 

హలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని 2018లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోనే సెటిల్‌ అయ్యింది ప్రియాంక. భర్తతో కలిసి అక్కడే ఉంటుంది. ముంబయిలోనూ ఓ నివాసం ఉంది. 

అమెరికా ఉన్నా, అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకునా ఇండియన్‌ కల్చర్‌ని మర్చిపోలేదు ప్రియాంక. ఇండియన్‌కి సంబంధించిన ప్రతి ఫెస్టివల్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఇటీవల దీపావళి కూడా తన భర్తతో కలిసి దీపావళి పండుగని సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. ఆయా పిక్స్ ని తన అభిమానులతో పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది ప్రియాంక. 
 

ప్రియాంక చోప్రా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

ప్రియాంక చోప్రా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

ప్రియాంక చోప్రా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

click me!