మళ్ళీ ఆకాశానికి బంగారం,వెండి.. రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్..

By Ashok kumar Sandra  |  First Published May 7, 2024, 11:41 AM IST

ఇవాళ పసిడి, వెండి ధరలు మల్లి భగ్గుమన్నాయి.  0034 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం పెరిగి ఔన్సుకు $2,327.11 వద్ద ఉంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $2,336.20కి చేరుకుంది.


నేడు మంగళవారం మే7న  24 క్యారెట్ల బంగారం ధర  పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 72,060 వద్ద ఉంది. వెండి ధర కూడా పెరిగి, ఒక కిలోకి రూ.84,100కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా  పెరిగి రూ. 66,060గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,060గా ఉంది.

Latest Videos

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,060గా ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,060గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,210, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.72,060, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.72,120గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,060 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,060 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,060 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,210, 

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,060,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,110గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో వెండి ధర రూ.84,100గా ఉంది.

హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.87,600గా ఉంది.

 0034 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం పెరిగి ఔన్సుకు $2,327.11 వద్ద ఉంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $2,336.20కి చేరుకుంది.

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 27.44 డాలర్లకు, ప్లాటినం 0.5 శాతం పెరిగి 958.90 డాలర్లకు, పల్లాడియం 0.4 శాతం పెరిగి 981.34 డాలర్లకు చేరుకుంది.

click me!