ఇన్నాళ్లకు ఫ్యాన్స్ దాహం తీరింది... నిధి అందాలు ఇలా చూసి ఎన్నాళ్లు అవుతోందో!

First Published Mar 22, 2021, 3:45 PM IST

హీరోయిన్ నిధి అగర్వాల్ సాలిడ్ ఫిగర్ ముందు ఎవరైనా దిగదుడుపే అంటే అతిశయోక్తి కాదు. పేరుకు తగ్గట్టుగా... నిలువెత్తు అందాల నిధిలా ఉంటుంది ఈమె. నిధి గ్లామర్ కుర్రాళ్లకు చలిలో కూడా చమటలు పట్టించేస్తుంది. 
 

నిధి అగర్వాల్ కెరీర్ లో చేసిన సినిమాలు చాలా తక్కువే. అందులో విజయం సాధించనవి.. ఒకటి రెండే. అయినప్పటికీ నిధి క్రేజ్ మాత్రం వీర లెవెల్ అని చెప్పాలి.
undefined
నిధి క్రేజ్ అండ్ పాపులారిటీకి ఒకే ఒక కారణం ఆమె గ్లామర్. ట్రెడిషనల్ డ్రెస్ అయినా, ట్రెండీ వేర్ అయినా నిధి ధరిస్తే... లుక్ మాత్రం సెక్సీగానే ఉంటుంది. బేసిగ్గా నిధి గ్లామర్ అలాంటిది మరి.
undefined
ఇస్మార్ట్ శంకర్ మూవీతో మొదటి హిట్ అందుకున్న నిధి అగర్వాల్ మరలా రెండు ప్లాప్స్ ఇచ్చారు. తమిళంలో నిధి నటించిన భూమి, ఈశ్వరన్ చిత్రాలు.. పరాజయం పాలయ్యాయి.
undefined
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెకు ఆఫర్ రావడం మిరాకిల్ అని చెప్పాలి. పవన్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
భారీ అంచనాల మధ్య 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం హిట్ కొడితే నిధి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. టాలీవుడ్ స్టార్స్ ఛాయిస్ గా నిధి మారిపోయే అవకాశం కలదు.
undefined
హరి హర వీరమల్లు చిత్రంతో పాటు, మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీలో కూడా నిధి హీరోయిన్ గా ఎంపికయ్యారు. అలాగే ఓ తమిళ చిత్రంలో కూడా నిధి నటిస్తున్నారు.
undefined
మరి షూటింగ్స్ లో బిజీగా ఉంటున్నారేమో కానీ సోషల్ మీడియాలో నిధి ఫోటోలు పంచుకోవడం లేదు. గతంలో కనీసం వారానికి ఒక ఫోటో షూట్ చేసేవారు ఆమె.
undefined
అలాంటిది రెండు వారాలకు ఒకసారి కూడా ఫోటో షూట్స్ చేయడం లేదు. ఇది ఒకింత ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. తాజాగా నిధి కొన్ని లేటెస్ట్ ఫోటోలు పంచుకొని ఫ్యాన్స్ దాహం తీర్చారు.
undefined
నిధి స్లీవ్ లెస్ ట్రెండీ డ్రెస్ లో నాటీ పోజులివ్వగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ... వైరల్ చేస్తున్నారు.
undefined
click me!