చిలిపిగా కవ్విస్తున్న పవన్‌ భామ నిధి అగర్వాల్‌.. పవర్‌ స్టార్‌ నుంచి బాగానే ట్రైన్‌ అయినట్టుందిగా!

First Published May 28, 2021, 1:49 PM IST

పవన్‌ కళ్యాణ్‌ భామ నిధి అగర్వాల్‌ చిలిపిగా కవ్విస్తుంది. చాలా రోజుల తర్వాత గ్లామర్‌ ఫోటోలతో ముందుకొచ్చిన ఈ సెక్సీ బ్యూటీ పవన్‌ నుంచి ఓ విషయంలో బాగానే ట్రైన్‌ అయినట్టు కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ వెల్లడించింది. 

`ఇస్మార్ట్ శంకర్‌`తో పాపులర్‌ అయ్యింది హాట్‌ అందాల భామ నిధి అగర్వాల్‌. ఎద ఎత్తులను చూపిస్తూ సోషల్‌ మీడియాని ఓ ఊపు ఊపేసిందీ సెక్సీ పాప.
undefined
సెక్సీ ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో విపరీతమైన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. గ్లామర్‌ ఫోటో పంచుకున్న కాసేపట్లతోనే లక్షల వ్యూస్‌ రావడమే అందుకు నిదర్శనం.
undefined
తాజాగా చాలా రోజుల తర్వాత తన గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేసింది నిధి. అయితే ఈ సారి ఓమంచి ఉద్దేశ్యంతో ముందుకు రావడం విశేషం.
undefined
కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేషెంట్లకి హెల్ప్ చేసేందుకు ముందుకొచ్చింది.
undefined
అందుకోసం ఏకంగా ఓ వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. `www.distributelove.org` ద్వారా సహాయం చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది నిధి.
undefined
ప్రస్తుతం నిధి పవన్‌ కళ్యాణ్‌ సరసన `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. ఈ షూటింగ్‌ టైమ్‌లో పవన్‌ నుంచి చాలా విషయాలే నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఆమె సహాయం చేయడంలో ఆయన ప్రభావం ఉందని పవన్‌ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
undefined
ఏదేమైనా తనవంతుగా సహాయం చేసేందుకు నిధి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమనే చెప్పాలి.
undefined
ప్రస్తుతం నిధి తెలుగులో పవన్‌ సినిమాతోపాటు అశోక్‌ గల్లా చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో ఓ సినిమాకి సైన్‌ చేసింది.
undefined
undefined
click me!