ఎద అందాలను క్లోజ్‌గా చూపిస్తూ బాంబ్‌ పేల్చిన నేహా శర్మ.. జాకెట్‌ లేకుందా సెల్ఫీ తీసుకుని మైండ్‌ బ్లాక్‌ పోజులు

Aithagoni Raju | Updated : Oct 13 2023, 04:19 PM IST
Google News Follow Us

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ నేహా శర్మ.. సినిమాలు లేకపోయినా తనని తాను సర్వైవ్‌ అవుతుంది. అందుకే సోషల్‌ మీడియాని ఆయుధంగా మార్చుకుంది. కుర్రాళ్లే టార్గెట్‌గా అందాల దుమారం రేపుతుంది. 
 

16
ఎద అందాలను క్లోజ్‌గా చూపిస్తూ బాంబ్‌ పేల్చిన నేహా శర్మ.. జాకెట్‌ లేకుందా సెల్ఫీ తీసుకుని మైండ్‌ బ్లాక్‌ పోజులు

నేహా శర్మ.. `చిరుత` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే అందంతో ఆకట్టుకుంది. రిచ్‌ ఫాదర్‌ కూతురిగా కనిపించి అలరించింది. రామ్‌ చరణ్‌ లవ్‌ ఇంట్రెస్ట్ గా మెప్పించింది. అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ చూపించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. 
 

26

ఆ తర్వాత ఓ సినిమా చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కొన్నాళ్లపాటు సర్‌వైవ్‌ అయ్యింది. మంచి సినిమాలే చేసింది. కానీ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకోలేకపోయింది. పెద్ద హీరోలతో సినిమాలు పడకపోవడంతో హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. 
 

36

ఇటీవల ఈ బ్యూటీకి సినిమాలు లేవు. అవకాశాలు మొహం చాటేశాయి. దీంతో సోషల్‌ మీడియాని ఆయుధంగా మలుచుకుంది. అందాల విందుతోనే నెటిజన్లని అలరిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్‌లో హాట్‌ సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్రా అందాలు అదిరిపోయేలా ఉండటం విశేషం. 

Related Articles

46

నేహా శర్మ.. టాప్‌ యాంగిల్‌లో ఫోటోలు దిగింది. ఓ రెస్టారెంట్‌లో ఫుడ్‌ ఆరగిస్తూ తన ఎద సోకులు చూపించింది. పైనుంచి ఫోటో దిగడంతో బ్రా అందాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. దీంతో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీకెండ్‌ పార్టీని ఇప్పట్నుంచి స్టార్ట్ చేసిందీ సెక్సీ భామ. 
 

56

నేహా శర్మ.. నిత్యం తన గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని అలరిస్తుంది. వారిని ఎంగేజ్‌ చేస్తూ, తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. హాట్‌ సెన్సేషన్‌ అవుతుంది. మరోవైపు తన చెల్లితో కలిసి రెగ్యూలర్‌గా యోగా క్లాసులకు వెళ్తూ అలరిస్తుంది. అలా లో దుస్తులతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. 
 

66

నేహా శర్మ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని కనువిందు చేస్తూ నిత్యం చర్చనీయాంశంగా మారుతుందీ సెక్సీ భామ. సోషల్‌ మీడియా ద్వారా సంపాదిస్తూ రాణిస్తుంది. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos