ఎగసిపడుతున్న ఎద అందాలతో కృష్ణ ముకుందా మురారి హీరోయిన్, చీరలో హాట్ గా యష్మీ గౌడ

First Published | Nov 17, 2023, 2:42 PM IST

ఈ మధ్య సీరియల్ హీరోయిన్లు సినిమా తారలకంటే ఎక్కువగా హడావిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదిస్తున్నారు. అందులోయష్మీ గౌడ కూడా ఒకరు. 

యష్మీ గౌడ..కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముకుంద గా నటిస్తోంది. ఈ సీరియల్ లో టైటిల్ రోల్ చేస్తోంది బ్యూటీ. అటు సీరియల్స్ తో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా హడావిడిచేస్తోంది. 

హాట్ హాట్ అందాలు ఆరబోస్తోంది యష్మీ గౌడ. అందాలతో అద్భుతం చేస్తోంది. చీరలో కూడా హాట్ గానే కనిపిస్తోంది. తాజాగా పండగ చీరలో కనిపించి మురిపించింది. ఎగసిపడుతున్న ఎద అందాలతో.. ఉవ్వెత్తున కెరటంలా  ఎగిరిపడుతుంది బ్యూటీ. 
 


స్లీవ్ లెస్ అందాలతో అదరగొడుతున్న ఈ అమ్మడు కన్నడ నుంచి తెలుగు  పరిశ్రమకు వలస వచ్చింది. బెంగళూరుకి చెందిన యష్మీ కాలేజీలో ఉన్నప్పటి నుంచీ మోడలింగ్‌పై దృష్టిపెట్టింది. మొదట కన్నడలో ఓ సీరియల్ లో నటించి ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 
 

తెలుగులో వరుస సీరియల్స్ చేస్తూ.. ఇక్కడే సెటిల్ అయ్యింది బ్యూటీ. వరుసగా నాగభైరవి, త్రినయని లోనూ కనిపించిన యష్మీ ఇప్పుడు కృష్ణ ముకుంద మురారిలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది. సీరియల్స్ లో నటిస్తూనే సినిమా అవకాశాల కోసం చూస్తోంది చిన్నది. 
 

ప్రస్తుతం కన్నడ మూవీలో నటిస్తోంది యష్మీ.. అవకాశాలు వస్తే చాలు తెలుగులోనూ నటించడానికి సై అంటోంది. తెలుగు తెరపై కనిపించాలని ఆరాటపడుతోంది  యష్మీ గౌడ. మొదట్లో తెలుగువాళ్లతోనూ ఇంగ్లిష్‌, కన్నడలో మాట్లాడే యష్మీ గౌడ కేవలం ఆరు నెలల్లో తెలుగు నేర్చుకుంది.

ఈ మధ్య సీరియల్ హీరోయిన్లు సినిమా తారలకంటే ఎక్కువగా హడావిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదిస్తున్నారు. అందులోయష్మీ గౌడ కూడా ఒకరు. 
 

చేసింది తెలుగు సీరియల్స్ అయినా.. కన్నడాలో కూడా తనను గుర్తు పడుతున్నారట. బెంగళూరులోని తెలుగువాళ్లు గుర్తుపట్టి  హాయ్‌ చెబుతుంటే భలే ఆనందంగా ఉందంటోంది ముకుంద. మొదట్లో నాన్న నుంచి సపోర్ట్ లేకపోకపోయినా ఇప్పుడు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారంటోంది.
 

Latest Videos

click me!