పెళ్లైనా తగ్గేదెలే అంటోన్న కాజల్‌.. పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ హాట్‌ ఫోటోస్‌

First Published May 11, 2021, 12:22 PM IST

కాజల్‌ పెళ్లైన తర్వాత అస్సలు ఆగడం లేదు. గ్లామర్‌ డోస్‌ రోజు రోజుకి మరింతగా పెంచుతోంది. ఫ్యాన్స్ సైతం షాక్‌కి గురయ్యేలా అందాలు ఆరబోస్తుంది. తాజా గా కాజల్‌ పంచుకున్న ఫోటోలు చూస్తుంటే `కాజల్‌ తగ్గేదెలే` అని ఫిక్స్ అయినట్టే అనిపిస్తుంది. 
 

కాజల్‌ తాజాగా స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో ఎలిగెంట్‌ బ్యూటీలో మెరిసిపోతుంది. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్లని చంపేసేలా ఉంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.
undefined
కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన కాజల్‌ తాజాగా తన థ్రోబ్యాక్‌ ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆయా చిత్రాలను పంచుకుంది. చాలా రోజుల క్రితం తీసుకున్న ఫోటోలని పేర్కొంది కాజల్‌.
undefined
కాజల్‌ పెళ్లికి ముందుకంటే, పెళ్లైన తర్వాతనే ఎక్కువగా రెచ్చిపోయింది. గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. అందాల ఆరబోత విషయంలో తగ్గేదెలే అని నిరూపించుకుంటోంది.
undefined
ఇటీవల పలు ఫోటో షూట్‌లో ఈ అమ్మడిని చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. అంతగా తన అందాలను ఆరబోసింది కాజల్‌. పెళ్లి అనేది వీరికి ఎక్స్ పోజింగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌లాగానే అనిపిస్తుంది.
undefined
సమంత సైతం పెళ్లి తర్వాత రెచ్చిపోయి గ్లామర్‌ షో చేసింది. ఇప్పుడు కాజల్‌ కూడా అదే బాటలో పయనిస్తుంది. వరుసగా ఫోటో షూట్ల పేరుతో అందాల విందుని వడ్డిస్తున్నారు.
undefined
కాజల్‌ గతేడాది అక్టోబర్‌లో ముంబయి బిజినెస్‌మేన్‌, తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో కొద్ది మంది అతిథుల సమక్షంలో చాలా గ్రాండ్‌గానే చేసుకుంది.
undefined
పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ హీరోయిన్‌గా కెరీర్‌ని కంటిన్యూనే చేస్తుంది కాజల్‌.
undefined
ప్రస్తుతం చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు నాగార్జున సరసన ఫస్ట్ టైమ్‌ ప్రవీణ్‌ సత్తారు చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తుంది కాజల్‌.
undefined
click me!