ఈ షోలో తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్లు అయిన.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పాల్గోన్నారు.. ప్రోగ్రామ్అంతా చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ ముగ్గురు ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ రచ్చ రచ్చే కదా. ముగ్గురి మధ్య డైలాగ్స్ అందరిని కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా .. డాన్స్ మాస్టర్ల మీద సుమ వేసిన పంచులు గట్టిగా పేలాయి. సరిగ్గా అప్పుడు షాకింగ్ సీన్ జరిగింది