వాటర్‌ బేబీలా మారిపోయిన జాన్వీ కపూర్‌.. తడిసిన అందాలతో దుమారం.. బికినీ ఉన్నా లేనట్టే..

First Published Jan 19, 2022, 10:51 AM IST

జాన్వీ కపూర్‌ అంటే శ్రీదేవి గుర్తొస్తుంది. చూడ్డానికి అతిలోక  సుందరి పోలికలు ఈ భామకి అసెట్‌. కానీ అందాల ఆరబోతలో మాత్రం తనది సొంత స్టయిల్‌ అనిపిస్తుంది. తనకు హద్దుల్లేవని నిరూపిస్తుంది. సోషల్‌ మీడియాలో తాజాగా ఈ బ్యూటీ మంటలు పుట్టిస్తుంది. 
 

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) లేటెస్ట్ తడిసిన అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది. స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతూ రెచ్చిపోయింది. ఎద సంపదని అడ్డులేకుండా చూపిస్తూ తనది నెక్ట్స్ లెవల్‌ అనిపిస్తుంది. పోటెత్తిన ఎద అందాలతో ప్రదర్శనతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లకి నిద్ర  లేకుండా చేస్తుంది Janhvi Kapoor. 

జాన్వీ కపూర్‌ పంచుకున్న లేటెస్ట్ సెక్సీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సునామీ  సృష్టిస్తున్నారు. జాన్వీ అందాల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు నెటిజన్లు. వరుసగా షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. చూపించడంలో జాన్వీ టాప్‌ అంటూ, ఆమె అందాలు  అదరహో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా జాన్వీ నెట్టంట సునామీ సృష్టిస్తుంది. టెంపరేచర్‌  రైజ్‌ చేస్తుంది. 
 

జాన్వీ  కపూర్‌ కి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. సినిమాలకు అతీతంగా తన గ్లామర్‌ ఫోటో షూట్లని వరుసగా పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఈ బ్యూటీకి ప్రస్తుతం 15మిలియన్స్ ఫాలోవర్స్  ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ  ఇచ్చిన అతి  తక్కువ టైమ్‌లోనే ఈ రేంజ్‌లో ఫాలోయింగ్‌ రావడం విశేషం. 

మరోవైపు జాన్వీ కపూర్‌ సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ  రాణిస్తుంది. పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌లోనే నటిగా తనలోని నటనా కోణాలను ఆవిష్కరిస్తుంది. విమర్శకుల ప్రశంసలందుకుంటుంది. 

 `ధడక్‌` చిత్రంలో హీరోయిన్‌గా  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది  జాన్వీ కపూర్‌. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆతర్వాత `ఘోస్ట్ స్టోరీస్‌`, `గుంజన్‌ సక్సేనా`, `రూహి` చిత్రాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. ప్రస్తుతం `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

click me!