అదిరిపోయే గౌన్ లో వర్ష జబర్దస్తీ పోజులు.. ఫ్రంటూ, బ్యాక్ అందాలతో యంగ్ బ్యూటీ రచ్చ!

First Published Jan 9, 2023, 10:09 AM IST

బుల్లితెరపై అందాలను ఆరబోస్తున్న జబర్దస్ వర్ష.. మరోవైపు నెట్టింటిలోనూ అదిరిపోయే ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తోంది. తాజాగా గౌన్ లో పరువాలను ప్రదర్శించిందీ ముద్దుగుమ్మ. లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

పాపులర్ కామెడీ షోతో Jabardasth నటిగా  వర్ష టీవీ ఆడియెన్స్ కు బాగానే దగ్గరైంది. అందం, అభినయం, పెర్ఫామెన్స్ తో తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. గ్లామర్ ఒళకబోస్తూ యూత్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది.
 

ముఖ్యంగా వర్ష నెట్టింట చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అప్ కమింగ్ హీరోయిన్స్ కు, ప్రస్తుతం హీరోయిన్లకు తమ క్రేజ్ ను కాపాడుకునేందుకు, మరింతగా పెంచుకునేందుకు సోషల్ మీడియా అనేది ప్రధానంగా మారిన విషయ తెలిసిందే.

ఈ క్రమంలో  వర్ష కూడా  సోషల్ మీడియాలోనూ తెగ సండి చేస్తోంది. ఇంటర్నె ట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పంచుకునేందుకు  అదిరిపోయే ఫొటోషూట్లతో నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది. 
కండ్లు చెదిరే అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

అట్రాక్టివ్ అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ మతులు  పోగొడుతోంది. ఓంపుసొపుల్ని చూపెడుతూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ట్రెడిషనల్, ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపెడుతోంది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఫొటోషూట్ తో మరోసారి ఆకట్టుకుంటోంది.
 

తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది వర్ష. అదిరిపోయే గౌన్ లో పదహారేళ్ల అమ్మాయిలా చిందులేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ రచ్చ చేసింది. ఫ్రంటూ, బ్యాక్ గ్లామర్ షోతో యూత్ ను కవ్వించే ప్రయత్నం చేసింది.

సంప్రదాయ దుస్తుల్లో వర్ష  ఎంత అందంగా ఉంటుందో తెలిసిందే. దీంతో ఫెస్టివల్ సీజన్స్, పలు స్పెషల్ డేస్ లో వర్ష ఇలా ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిస్తూ తన అభిమానులు, నెటిజన్లు ఫిదా చేస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది.
 

మరోవైపు నెటిజన్ల నుంచి కూడా వర్ష కు బోలెడంత మద్దతు లభిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ క్రమంలో వర్ష  ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ కు అతి దగ్గర్లోనే ఉంది. ఇక నెటిజన్లు వర్ష ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. 
 

click me!