పైట లేకుండా పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న జబర్దస్త్ వర్ష... లంగా జాకెట్ లో సూపర్ హాట్ గా

First Published Oct 11, 2021, 12:37 PM IST

పట్టు పరికిణీ జాకెట్ లో పద్దతిగా మెరిసింది జబర్దస్త్ వర్ష. అయితే పైట లేకుండా అలా పబ్లిక్ గా ఓపెన్ పోజులు ఇవ్వడం, సంచలనంగా మారింది.

జనాల్లో వర్ష క్రేజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఒక్కసారిగా సెలెబ్రిటీ హోదా దక్కించుకున్నారు. పలు సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ తో ఆమెకు దక్కింది. 
 

ఏళ్ళ తరబడి అనసూయ, రష్మీ అందాలు చూసి విసిగిపోయిన జబర్దస్త్ ప్రేక్షకులు వర్ష రూపంలో.. కొత్త సరుకు దొరికింది. సన్నజాజి తీగలా ఉండే వర్ష లేలేత పరువాలు సరికొత్త అనుభూతిని పంచాయి. 


ఆమె గ్లామర్ కి తోడు ఇమ్మానియేల్ తో ప్రేమ కహాని, పాపులారిటీ మరింత పెంచింది. నల్ల బాలుడు ఇమ్మానియేల్ వెనుకబడే చందమామ వర్ష రొమాంటిక్ డ్రామాలు ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరిపై రియలిస్టిక్ గా కొన్ని ఎమోషనల్, రొమాంటిక్ సిట్యుయేషన్స్ డైరెక్టర్స్ సృష్టిస్తున్నారు. 

ఆ మధ్య ఈ ప్రోగ్రామ్ లో చూసినా వర్ష ఇమ్మానియేల్ కలిసి సందడి చేశారు. ఓ కార్యక్రమంలో ఇద్దరికీ ఉత్తుత్తి పెళ్లి కూడా చేశారు. సుడిగాలి సుధీర్, వర్ష తరువాత బుల్లితెరపై ఆ స్థాయిలో జనాల నోళ్ళలో నానిన జంటగా వీరు మిగిలారు. 

బుల్లితెర కార్యక్రమాల ద్వారా అలరిస్తూనే.. సోషల్ మీడియాలో ఎక్స్ట్రా డోస్ ఇస్తున్నారు వర్ష. తరచుగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ... తన అభిమానులను అలరిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోతున్నారు.

 
తాజాగా నీలి రంగు జాకెట్, పసుపు పచ్చ పరికిణీ ధరించి పల్లెటూరి అమ్మడు వలె దర్శనం ఇచ్చారు. అయితే పైట లేకుండా పరువాలు చూపిస్తూ, కెమెరా ముందు అలాంటి పోజులు ఇవ్వడంతో ఫ్యాన్స్ మరోమారు క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 
 


స్వీట్ సిక్స్టీన్ బేబీలా తాజా అందాలతో వర్ష దాడి చేయగా, కుర్రాళ్ళు తడిసి ముద్దవుతున్నారు. వర్ష లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారడం జరిగింది. ఇక వర్ష జోరు చూస్తుంటే వెండితెరపై కూడా మంచి అవకాశాలు దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. 
 

Also read కాజల్ కుటుంబంలోకి కొత్త సభ్యుడు... చూసి వావ్ అంటున్న కీర్తి, హన్సిక, మంచు లక్ష్మీ!

Also read శ్రీదేవి, జయసుధ, జయప్రద, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ని పెళ్లి చేసుకున్న సౌత్ స్టార్స్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ First Published Oct 11, 2021, 9:20 AM IST

click me!