MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవి, జయసుధ, జయప్రద, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ని పెళ్లి చేసుకున్న సౌత్ స్టార్స్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్

శ్రీదేవి, జయసుధ, జయప్రద, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ని పెళ్లి చేసుకున్న సౌత్ స్టార్స్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంస్టాగ్రామ్ వేదిక తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తారు. కాబోయే లైఫ్ పార్ట్నర్ ఈయనే అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. అందాల భామను సొంతం చేసుకున్న ఆ లక్కీ ఫెలో ఎవరనే ఆసక్తి అందరిలో పెరిగిపోగా... జక్కి భగ్నానీకి ఆ అదృష్టం దక్కింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 11 2021, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తన 31వ పుట్టినరోజు నాడు Rakul preeth జక్కి భగ్నానీతో తన రిలేషన్ బట్టబయలు చేశారు. ఇక జక్కి భగ్నానీ నటుడిగా, నిర్మాతగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు.  36ఏళ్ల Jackky Bhagnani... పరిశ్రమకు పరిచయమై చాలా కాలమే అవుతుంది. రకుల్, జక్కి మధ్య ప్రేమ బంధం ఎప్పుడు, ఎలా మొదలైందో తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

 సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ కొందరు నిర్మాతలను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ నిర్మాతలను వివాహం చేసుకున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం... ఈ లిస్ట్ లో మొదటిగా అతిలోక సుందరి శ్రీదేవి పేరు చెప్పుకోవాలి. సౌత్ లో స్టార్ గా ఎదిగి, బాలీవుడ్ ని షేక్ చేసింది శ్రీదేవి. 

35

తిరుగులేని హీరోయిన్ గా దశాబ్దాల పాటు పరిశ్రమను ఏలిన శ్రీదేవి 1996లో నిర్మాత బోనీకపూర్ వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.శ్రీదేవితో బోనీకపూర్ కి రెండో వివాహం. అయితే శ్రీదేవి సైతం నటుడు మిథున్ చక్రవర్తిని 80లలో రహస్య వివాహం చేసుకున్నారన్న రూమర్ ఉంది.

45

సౌత్ ఇండియాకు చెందిన మరొక స్టార్ హీరోయిన్ జయప్రద బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నాహత ను 1989లో వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు శ్రీకాంత్ విడాకులు కూడా ఇవ్వకపోవడంతో, ఈ వివాహం వివాదాస్పదం అయ్యింది. వీరికి పిల్లలు లేరు. అయితే సిస్టర్ కొడుకును జయప్రద దత్తత తీసుకున్నారు. 
 

55


సహజనటి జయసుధ కూడా బాలీవుడ్ కి కోడలిగా వెళ్లారు. ఆమె నిర్మాత నితిన్ కపూర్ ని వివాహం చేసుకోవడం జరిగింది. 1985లో జయసుధ, నితిన్ కపూర్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. బాలీవుడ్ నటుడు జితేంద్రకు నితిన్ కపూర్ కజిన్ అవుతారు. 

Also read MAA Election: ఓటింగ్‌కి దూరంగా ఉన్న ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, సమంత, కాజల్‌, రకుల్‌.. విమర్శలు

Also read అఫీషియల్ : బాలీవుడ్ నటుడితో ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jagapathi Babu: జగపతి బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? జగ్గూభాయ్ లవ్ స్టోరీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే?
Recommended image2
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image3
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved