రూ.1000కే ల్యాప్‌టాప్‌.. టాప్ 5 బెస్ట్ అప్షన్ ఏవో తెలుసా ?

First Published Apr 29, 2024, 7:30 PM IST

సమ్మర్ వచ్చేసింది. స్కూల్, కాలేజెస్ కి  హాలిడేస్ కూడా ప్రకటించారు. అయితే ఈ సమ్మర్ లో  ఏదైనా కంప్యూటర్ కోర్స్ లేదా పర్సనల్ అవసరాల కోసం ల్యాప్‌టాప్‌ కొనాలని చూస్తున్నారా... ఈ రోజుల్లో మార్కెట్లో  ఎన్నో రకాల అవసరాలకి రకరకాల కంపెనీలు కొత్త కొత్త  ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాయి.

 మీరు కూడా ఒక మంచి ల్యాప్‌టాప్‌ అది కూడా బడ్జెట్ ధరలో కావాలనుకుంటున్నారా అయితే ఈ న్యూస్ మీకోసం.. రూ. 20వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇంకా వాటి ధరల గురించి తెలుసుకోండి... 

Lenovo Thinkpad 7th Generation 8 GB DDR4 RAM/256 GB SSD/14 Inch Laptop with Windows 11. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. Amazonలో 89,990 అయితే రూ. 17,990 పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ పై 6 నెలల వారంటీ కూడా ఇచ్చారు.
 

Lenovo IdeaPad 11.6-అంగుళాల డిస్ప్లే, 4GB/256GB SSD స్టోరేజ్, Windows 11తో ఈ ల్యాప్‌టాప్ చాలా సరసమైన ధరలో లభిస్తుంది. దీని ధర రూ. Amazonలో 28,990 అయితే రూ. 18,990 పొందవచ్చు.

HP Chromebook C640 10th  జనరేషన్ ల్యాప్‌టాప్‌ను  మీరు కేవలం రూ.16,799 పొందవచ్చు. మీకు కావాలంటే నో కాస్ట్ EMIపై కూడా కొనవచ్చు. మీరు నెలవారీ EMIతో  కేవలం రూ. 814 చెల్లించాలి. ఈ ల్యాప్‌టాప్ టచ్ స్క్రీన్‌తో వస్తుంది.
 

Asus VivoBook 15 (ASUS VivoBook 15) ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 33,990 అయితే, మీరు Amazon నుండి 38 శాతం తగ్గింపుతో  కేవలం రూ. 20,990కి కొనుగోలు చేయవచ్చు.  
 

DELL 14 అంగుళాల డెల్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.21,974కే పొందవచ్చు. మీరు EMIతో ఈ Windows 11 (అప్‌గ్రేడ్ చేసిన) ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. అది కూడా EMI రూ. 1,065 మాత్రమే.
 

click me!