MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • కాజల్ కుటుంబంలోకి కొత్త సభ్యుడు... చూసి వావ్ అంటున్న కీర్తి, హన్సిక, మంచు లక్ష్మీ!

కాజల్ కుటుంబంలోకి కొత్త సభ్యుడు... చూసి వావ్ అంటున్న కీర్తి, హన్సిక, మంచు లక్ష్మీ!

మిత్రవింద కాజల్ అగర్వాల్ కుటుంబంలోకి కొత్త సభ్యుడు వచ్చి చేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కాజల్ అగర్వాల్ పంచుకోగా, స్టార్ హీరోయిన్స్ వావ్ అంటూ కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 11 2021, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


Kajal aggarwal కి చిన్నప్పటి నుండి సైనోఫోబియాతో బాధపడుతున్నారట. ఆమెకు కుక్కలు అంటే భయం అట. అందుకే ఇంత వరకు ఆమె కుక్కలను పెంచుకోలేదు. మరి ఖరీదైన డాగ్ బ్రీడ్స్ ని కలిగి ఉండడం, సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు అలవాటుగా మారింది. ఇంట్లో పెట్ డాగ్ తో ఖాళీ సమయాన్ని గడపడం, ఒత్తిడి తగ్గించే ప్రక్రియలలో ఒకటి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కీర్తి, సమంత, ఛార్మి ఇలా చెప్పుకుంటూ పొతే పరిశ్రమలో పెట్ లవర్స్ కోకొల్లలు. అయితే కాజల్ మాత్రం పెట్ డాగ్ కలిగి లేరు. మరోవైపు భర్త కిచ్లు మాత్రం అతిపెద్ద డాగ్ లవర్ అట. పెట్ డాగ్స్ కలిగి ఉండడం, వాటితో సమయాన్ని గడపడడానికి కిచ్లు చాల ఇష్టపడతారట. ఓ పెట్ లవర్ గా కాజల్ లో ఉన్న భయాన్ని తొలగించాలని గౌతమ్ భావించి... ఆమెకు ఓ అందమైన పప్పీని బహుమతిగా ఇచ్చారు. 

37

ఆ డాగ్ తన కుటుంబంలోకి వచ్చిన నూతన సభ్యుడిగా కాజల్ అభివర్ణించారు.  డాగ్ పేరు  మియా కాగా, ఫోటో చూసిన సెలెబ్రిటీలు సో క్యూట్ అంటు, కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్, మంచు లక్ష్మీ, హన్సిక తో పాటు పలువురు స్టార్స్ కాజల్ పెట్ డాగ్ పై స్పందించారు. 

47

పెళ్లి తరువాత కూడా కాజల్ జోరు తగ్గలేదు. ఇప్పటికీ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పై ఆమె సైన్ చేస్తున్నారు. కిచ్లు కూడా కాజల్ కి మంచి సహకారం ఇవ్వడంతో ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకుపోతుంది. ఖాళీ సమయం దొరికితే జంటగా వివహారాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ దంపతులు. కాజల్ కెరీర్ కి కిచ్లు సప్పోర్ట్ ఇస్తుంటే, ఆయన వ్యాపారాల అభివృద్ధికి కాజల్ చేతనైన సాయం చేస్తుంది. కిచ్లు వ్యాపార సంస్థల ఉత్పత్తులకు ఆమె ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. తన ఫేమ్ తో సదరు ప్రొడక్ట్స్ కి భారీ ప్రచారం తెచ్చిపెడుతుంది. 

57
kajal aggarwal

kajal aggarwal

తెలుగులో చిరంజీవి కి జంటగా కాజల్ నటించిన ఆచార్య చేస్తున్నారు. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో చిత్రం చేస్తుంది కాజల్.

 

67

కాగా తమిళంలో ఐదు ప్రాజెక్ట్స్ వరకు ఆమె చేతిలో ఉన్నాయి. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీలో కాజల్ హీరోయిన్ గా చేశారు. కొన్ని వివాదాల కారణంగా మూవీ విడుదల హోల్డ్ లో పడింది.

77
kajal agarwal

kajal agarwal

లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ కూడా చేసింది కాజల్. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లైవ్ టెలికాస్ట్ అనుకున్నంతగా ఆదరణ దక్కించుకోలేదు. అయితే కాజల్ నటనకు ప్రశంసలు దక్కాయి. ల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. బ్లాక్ ట్రెండీ ఆమెను సూపర్ స్టైలిష్ గా మార్చింది. 

Also read టాప్ లెస్ గా శృతి హాసన్.. ఘోస్ట్ గా మారి అరాచకం

Also read ఘాటు అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బుల్లితెర హాట్ బాంబ్.. కుర్రాళ్ళ మనసులు గల్లంతే

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved