జబర్దస్త్ కొత్త యాంకర్ కిక్ ఎక్కించే అందాలు... నడుము చూపిస్తూ రెచ్చిపోయిన సౌమ్య రావు!

First Published | Oct 16, 2023, 11:14 AM IST

జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు సైతం తగ్గడం లేదు. గ్లామరస్ యాంకర్ గా తన మార్క్ వేసే ప్రయత్నం చేస్తుంది. జబర్దస్త్ షోలో ఆమె డ్రెస్సింగ్ ఆకర్షిస్తుంది. తన సీనియర్స్ అనసూయ, రష్మీలను ఫాలో అవుతుంది... 
 

Sowmya Rao

జబర్దస్త్ అంటే అనసూయ, రష్మీ గౌతమ్ గుర్తొస్తారు. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచేసిన వాళ్ళు వీరు. కొత్తగా వచ్చిన సౌమ్యరావు వాళ్ళను కూడా మించిపోయేలా ఉంది. పొట్టి బట్టలు ధరించే విషయంలో మొహమాట పడటం లేదు. సౌమ్యరావు లేటెస్ట్ హాట్ లుక్ వైరల్ అవుతుంది. 

Sowmya Rao

గత ఏడాది స్టార్ యాంకర్ అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోగా సౌమ్య రావుకు ఛాన్స్ దక్కింది. ఈ కన్నడ భామ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. అయితే తెలుగుపై పూర్తిగా పట్టులేకపోవడం ఆమెకు మైనస్ అని చెప్పాలి. 


Sowmya Rao

 జబర్దస్త్ షో ఎందరో జీవితాలు మార్చేసింది. ఈ క్రమంలో యాంకర్ పొజిషన్ కోసం చాలా మంది పోటీపడ్డారు. అనూహ్యంగా సౌమ్యరావు దక్కించుకుంది. శ్రీముఖి, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణుప్రియ వంటి తెలుగు భామలు రంగంలోకి దిగుతారని అనుకుంటే అనూహ్యంగా సౌమ్యరావుని అదృష్టం వరించింది. 

Sowmya Rao

సౌమ్యరావు అదృష్టానికి చాలా మంది యాంకర్స్ కుళ్ళుకుంటున్నారు. కారణం ఈ షో రష్మీ, అనసూయల ఫేట్ మార్చేసింది. సామాన్యులను స్టార్స్ చేసింది. సౌమ్యరావు వచ్చేవరకు రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ యాంకర్ గా కూడా చేశారు. 
 

Sowmya Rao

అయితే జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ, అనసూయలతో పోలికలు వస్తాయి. వాళ్ళ కంటే బెటర్ అనిపించుకోకపోయినా... సరిసమానంగా పోటీ ఇవ్వగలగాలి. 

Sowmya Rao

ఇక సౌమ్యరావుకు ఎపిసోడ్ కి లక్ష నుండి లక్షన్నర పారితోషికం ఇస్తున్నారట. అనసూయ, రష్మీలకు ఇచ్చిన దానికంటే ఇది తక్కువే అంటున్నారు. సౌమ్యరావు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయితే అడిగినంతా ఇస్తారు. ఏది ఏమైనా జబర్దస్త్ మునుపటి వైభవం కోల్పోయింది. 

Latest Videos

click me!