దమ్ముంటే నా ఛాలెంజ్‌ని చేసి చూపించండి.. కుర్రాళ్లకి శ్రీముఖి సంచలన సవాల్‌!

Aithagoni Raju | Published : Feb 26, 2021 11:38 AM
Google News Follow Us

శ్రీముఖి అబ్బాయిలకు సవాల్‌ విసిరింది. అది మామూలు సవాల్‌ కాదు. దమ్ముంటే తనలాగా చేసి చూపించండి అంటూ ఓ విభిన్నమైన భంగిమని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అమ్మాయిలు చేయగలిగే ఈ ఛాలెంజ్‌ ని అబ్బాయి చేయలేకపోతున్నారట. అందుకే ఈ సెక్సీ పాప సంచలన సవాల్‌ విసిరింది. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది.

110
దమ్ముంటే నా ఛాలెంజ్‌ని చేసి చూపించండి.. కుర్రాళ్లకి శ్రీముఖి సంచలన సవాల్‌!
శ్రీముఖి ఆల్మోస్ట్ చాలా ఖాళీగానే ఉంది. స్పెషల్‌ ఈవెంట్లతో సందడి చేస్తుంది. ఇటీవల ఓ షోలో తనకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని షాకింగ్‌ కామెంట్‌ చేసింది.

210
ఇప్పుడు కుర్రాళ్లకి విచిత్రమైన సవాల్‌ విసిరింది. దమ్ముంటే తన లాగా భంగిమ చేసి చూపించండి అని సంచలన ఛాలెంజ్‌ విసిరింది.

310
ఆర్‌జే చైతూతో కలిసి ఈ ఆసనం చేసింది. వంగి మొదట రెండు చేతులు కింద పెట్టి, ఆ తర్వాత రెండు చేతులు తన ముఖం గవదలు పట్టుకోవాల్సి ఉంటుంది. అనంతరం రెండు చేతులు ఒకేసారి వెనకాల పెట్టుకోవాలి.

Related Articles

410
ఈ భంగిమని శ్రీముఖి ఈజీగా చేసింది. కానీ ఆర్‌జే చైతూ చేయలేకపోయాడు. అతను నాలుగు సార్లు చేసినా ఫెయిల్‌ అయ్యాడు. శ్రీముఖి ముందే పడిపోయాడు.

510
చైతూ పదే పదే పడిపోవడంతో పగలబడి నవ్వింది శ్రీముఖి. అంతటితో ఆగలేదు సంచలన కామెంట్‌ చేసింది. ఇది అమ్మాయిలు మాత్రమే చేయగలుగుతున్నారు. అబ్బాయిలు చేయలేకపోతున్నారని తెలిపింది.

610
దమ్ముంటే మీరు ట్రై చేసి చూడండి. ఇంకా చెప్పాలంటే తనలాగా చేసి చూపించండి అని పెద్ద ఛాలెంజ్‌ విసిరింది శ్రీముఖి.

710
దీంతో నెటిజన్లు దీన్ని సవాల్‌గా తీసుకుంటే, మరికొందరు చేతులెత్తేసినట్టు మాట్లాడారు.

810
కొందరు కామెంట్‌ చేస్తూ, `దీనమ్మ జీవితం గ్రావిటీ కూడా మగాడికి సపోర్ట్ చేయడం లేదంటూ తెలిపింది.

910
మరి దీనిపై అమ్మాయిలు చేసి చూపిస్తారా? కామెంట్లకే పరిమితమవుతారా? చూడాలి. కానీ ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

1010
శ్రీముఖి చేతులో ఇప్పుడు టీవీ షోస్‌ లేవు. కానీ అడపాదడపా ఈవెంట్లకే పరిమితమై కనువిందు చేస్తుంది. తన బొద్దు అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos