పొట్టి షాట్‌లో తొడలు చూపిస్తూ విష్ణు ప్రియా, శ్రీముఖి కిర్రాక్‌ డాన్స్.. వేడి పెంచుతామంటూ తెగించిన హాట్‌ భామలు

First Published May 27, 2021, 12:08 PM IST

హాట్‌ యాంకర్స్ విష్ణు ప్రియా, శ్రీముఖి రెచ్చిపోయారు.  టెంపరేచర్‌ పెంచుతామంటూ పొట్టి షాట్‌ వేసుకుని అరటి బోదెల్లాంటి తొడలు చూపిస్తూ సెక్సీ డాన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా ఈ వీడియో సంచలనంగా మారింది.

సెక్సీ పాపలు శ్రీముఖి, విష్ణు ప్రియా మరోసారి కలిసి నానా రచ్చ చేశారు. మరీ చిన్నదైన షాట్‌ వేసుకుని తొడలు చూపిస్తూ డాన్సు చేశారు. అది మామూలు డాన్స్ కాదు. చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.
undefined
ఓ ఫారెన్‌ పాప్‌ సాంగ్‌కి ఈ ఇద్దరి రెచ్చిపోయారు. తమని తాము మర్చిపోయి హంగామా చేశారు. అరటి బోదెల్లాంటి తొడలు చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతున్నారు.
undefined
తాజాగా ఈ ఇద్దరు సెక్సీ భామ కలిసి చేసిన హాట్‌ డాన్స్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది శ్రీముఖి. ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే అనేంతగా రచ్చ చేశారు.
undefined
అంతేకాదు కుర్రాళ్లలో హీటు పెంచుతామంటున్నారు. `టెంపరేచర్‌ పెంచాలా` అంటూ కామెంట్‌ కూడా పెట్టడం విశేషం.
undefined
ఇంతగా ఈ హాట్‌ యాంకర్‌ రెచ్చిపోవడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది.
undefined
మరీ ఈ రేంజ్‌లో బరితెగింపులా ఉందంటున్నారు ఫ్యాన్స్. నెటిజన్లు మాత్రం వీరి తొడ అందాలను చూస్తూ బహుత్‌ ఖుషీ అవుతున్నారు.
undefined
సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో మతులు పోయేలా చేస్తున్నారీ ఇద్దరు బ్యూటీస్‌.
undefined
శ్రీముఖి యాంకర్‌గా టీవీల్లో ఎంత పాపులరో తెలిసిందే. తనదైన యాంకరింగ్‌తో షోలను రక్తి కట్టిస్తుంటుంది.
undefined
అలాగే సెక్సీ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో హీటు పెంచుతుంది.
undefined
బొద్దుగుమ్మలా, బుట్టబొమ్మలా ఉండే తన హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ఖుషీ చేస్తుంది. నెట్టింట్లో ఫైర్‌ అంటిస్తుంటుంది.
undefined
ఇక విష్ణ ప్రియా ఏమాత్రం తక్కువ కాదు. ఈ అమ్మడి సెక్సీ ఫోటోలకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.
undefined
ఒక గ్లామర్‌ ఫోటో పంచుకుంటే చాలు వాటికి లక్షల్లో వ్యూస్‌ వచ్చిపడుతుంటాయి. అంతగా ఈ భామ తన గ్లామర్‌ షో చేస్తుంటుంది.
undefined
అందాల ఆరబోతలో నా తర్వాతే మరెవరైనా అనేంతగా విష్ణు ప్రియా స్కిన్‌ షో చేస్తూ సంచలనంగా మారుతుంటుంది.
undefined
ఇటీవల ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సైతం నెట్‌తో దుమారం రేపాయి.
undefined
click me!