రెడ్ ట్రెండీ వేర్ లో వర్షిణి అందాల హైఅలర్ట్.. కత్తిలాంటి చూపులతో చంపేసింది!

First Published Jan 15, 2021, 5:29 PM IST


హాట్ యాంకర్ వర్షిణి సుందరరాజన్ రెడ్ డ్రెస్ లో మెరిసిపోయారు. రెడ్ డిజైనర్ వేర్ లో వర్షిణి హాట్ హాట్ గా పండగ శుభాకాంక్షలు చెప్పేశారు. 
 

రెడ్ ట్రెండీ వేర్ లో వర్షిణి అందాలతో హై అలర్ట్ ప్రకటించగా... ఆమె ఫ్యాన్స్ అటెంషన్ లోకి వచ్చారు.
undefined
టాప్ టూ బాటమ్ ఎరుపు దుస్తులలో రెడీ అయిన వర్షిణి, కత్తిలాంటి చూపులతో, యువ హృదయాలకు గాలం వేసే ప్రయత్నం చేసింది.
undefined
పండగ వేళ వర్షిణి గ్లామర్ షో పర్ఫెక్ట్ గిఫ్ట్ లా ఆమె ఫ్యాన్స్ కి తోచింది . వర్షిణి ఫోటోలకు సూపర్ గార్జియస్, సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.
undefined
సోషల్ మీడియాలో వర్షిణి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఆమె ఫోటోలకు వస్తున్న స్పందన చూస్తే అర్థం అవుతుంది.
undefined
అందుకే తన అభిమానులను నిరాశపరచకుండా వర్షిణి, వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
undefined
ఇక బుల్లితెరపై వర్షిణి సందడి కొంచెం తగ్గిందని చెప్పాలి. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ఢీ లేటెస్ట్ సీజన్ నుండి వర్షిణి అవుట్ అయ్యారు.
undefined
దీని వెనుక కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. యాంకర్ రష్మీని ఇదే విషయం అడుగగా... తెలియదంటూ సమాధానం చెప్పారు.
undefined
మోడల్ గా కెరీర్ ప్రారంభిన వర్షిణి కొన్ని చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించారు.  మంచి హైట్ అండ్ గ్లామర్ ఉండి కూడా వర్షిణి ప్రతిభకు తగ్గ అవకాశాలు దక్కించుకోలేకపోయారు.
undefined
ఇప్పటికీ వర్షిణికి వెండితెరపై అవకాశాలు వస్తున్నా.. అవి ఆమె స్థాయివి కావు. డిజిటల్ కంటెంట్ ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో అక్కడ వర్షిణి అవకాశాలు వెతుకుంటున్నారు.
undefined
అలాగే బుల్లితెరపై అడపాదడపా షోలో వర్షిణి కనిపిస్తున్నారు. ఈ పొడుగుకాళ్ల సుందరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో చూడాలి మరి.
undefined
click me!