Rakul Preeth Singh: ఉబికి వస్తున్న రకుల్ ఎద అందాలు... ఆ కురులు కూడా అడ్డు లేకుంటే పరిస్థితేంటి!

First Published Feb 3, 2023, 12:18 PM IST

హీరోయిన్ రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది. టైట్ బాడీ కాన్ డ్రెస్ లో పరువాల విందు చేయగా మగాళ్ల మతులు పోతున్నాయి. 
 

Rakul Preeth Singh

ఆరంజ్ కలర్ టైట్ బాడీకాన్ డ్రెస్ లో రకుల్ సూపర్ హాట్ ఫోజులకు తెరలేపారు. సదరు డ్రెస్ లో యద అందాలు ఉబికి వస్తుండగా కురులతో దాచారు. అవి కూడా అడ్డులేకుంటే పరిస్థితి ఏంటని నెటిజన్స్ వాపోతున్నారు. 
 

Rakul Preeth Singh


గత ఏడాది రకుల్ కి కలిసి రాలేదు. ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. అయితే ఎట్టకేలకు ఆమెకు హిట్ పడింది.  రకుల్ లేటెస్ట్ మూవీ ఛత్రీవాలి జీ5 లో నేరుగా విడుదలైంది. బోల్డ్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. 
 

Rakul Preeth Singh

వరుస పరాజయాల తర్వాత దక్కిన హిట్ కావడంతో రకుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఛత్రీవాలి తెరకెక్కింది. రకుల్ ప్రీత్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. ప్రయోగాత్మక చిత్రంలో రకుల్ ప్రీత్ నటనతో ఆకట్టుకున్నారన్న మాట వినిపిస్తోంది.

Rakul Preeth Singh

 కాగా 2021లో బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు రకుల్ ప్రీత్ వెల్లడించారు. ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడంటూ మీడియా ప్రతినిధులు తరచూ అడుగుతున్నారు. పదే పదే అడుగుతుంటే రకుల్ అసహనానికి గురవుతున్నారు. 
 

Rakul Preeth Singh


అయితే రకుల్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారట. రకుల్ తమ్ముడు సైతం 2023లో అక్క పెళ్లి ఉంటుందని గతంలో హింట్ ఇచ్చాడు. నటిగా కూడా ఆమె జోరు తగ్గింది. దీంతో పెళ్ళికి ఇదే రైట్ టైం అని ఆమె భావిస్తున్నారట. 
 

Rakul Preeth Singh

2022లో రకుల్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అయితే ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్  ఆమెకు ప్లాప్స్ పడ్డాయి. అయినప్పటికీ ఆమె చేతిలో ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమల్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో ఓ హీరోయిన్ గా రకుల్ నటిస్తున్నారు. 
 

Rakul Preeth Singh


ఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. రకుల్ టాలీవుడ్ లో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ఆమె రీసెంట్ చిత్రాలు చెక్, కొండపొలం డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు దారులు మూసుకుపోయాయి. అనవసరంగా బాలీవుడ్ కి వెళ్లి రకుల్ సౌత్ లో మార్కెట్ కోల్పోయారు. 
 

click me!