చలి కాచుకోవడానికి బట్టలు అడ్డు అయ్యాయట...బ్లాక్ బికినీలో ఎండవేడిని ఆస్వాదిస్తున్న రాశి!

First Published Feb 10, 2021, 2:50 PM IST


ఢిల్లీ బేబీ రాశి ఖన్నా బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని సెక్సీ ఫోజులిచ్చారు. చల్లని శీతాకాల ఉదయాన వెచ్చని కిరణాల మధ్య సేద తీరుతూ హాట్ హాట్ గా కనిపించారు రాశి ఖన్నా. 
 

గోవా టూర్ ఎంజాయ్ చేస్తున్న రాశి, అందమైన రిసార్ట్స్ లో ఇలా బికినీలో కనిపించి ఫ్యాన్స్ కి ఒకింత షాక్ ఇచ్చారు.
undefined
రాశి ఖన్నా ఆన్ స్క్రీన్ లో బికినీలో కనిపించిన దాఖలాలు లేవు.  అప్పుడప్పుడు ఆఫ్ స్క్రీన్ లో మాత్రం కుర్రాళ్ల మనసులు హీటెక్కించే గ్లామర్ షోకి తెరలేపుతూ ఉంటారు.
undefined
ప్రస్తుత రాశి బికినీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా వైరల్ అవుతున్నాయి.  బికినీలో రాశిని చూసిన ఆమె ఫ్యాన్స్ మై గాడ్.. యు ఆర్ సో హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
undefined
ఇక టాలీవుడ్ లో రాశి కెరీర్ ముగిసినట్లు అనిపిస్తుంది. తెలుగులో ఒక్క చిత్రానికి కూడా ఆమె సైన్ చేయలేదు.
undefined
2019లో ప్రతిరోజూ పండగే, వెంకీ మామ రాశికి వరుస విజయాలు అందించాయి. దానితో టాలీవుడ్ లో రాశి రేంజ్ మారిపోతుందని అందరూ అనుకున్నారు.
undefined
అయితే అనూహ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఆమె చేసిన బోల్డ్ రోల్ ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
undefined
వరల్డ్ ఫేమస్ లవర్ పరాజయం కావడంతో ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గాయి. అయితే సౌత్ లోని మిగతా పరిశ్రమలపై రాశి ద్రుష్టి సారించారు.
undefined
తమిళంలో ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నారు రాశి ఖన్నా. వాటిలో తుగ్లక్ దర్బార్ ఒకటి కాగా, విజయ్ సేతుపతికి జంటగా నటిస్తున్నారు.
undefined
అలాగే రాశి ఖన్నా నటిస్తున్న మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఓ మలయాళ మూవీలో కూడా రాశి నటించడం విశేషం.
undefined
తెలుగులో అవకాశాలు లేకున్నా... తమిళంలో రాశి ఖన్నా సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
undefined
బొద్దుగా ఉండే హీరోయిన్స్ అంటే ఇష్టపడే తమిళ తంబీలు రాశి ఖన్నాను ఆదరించడం ఖాయం అంటున్నారు.
undefined
click me!