బ్లాక్ టాప్, ఫ్రాక్ అందాలను సరికొత్తగా చూపిస్తూ కొత్త ఫోటో షూట్ చేసిన ప్రియమణి!

First Published Jun 23, 2021, 10:43 AM IST

ప్రియమణి తన గ్లామర్ పవర్ మరోమారు చూపించింది. మోకాళ్ళకు పైనున్న షార్ట్ ఫ్రాక్ ధరించి హాట్ హాట్ ఫోజులిచ్చారు. కురచ గౌనులో ప్రియమణి సాలిడ్ అందాలు ఫ్యాన్స్ కి చెమటలు పట్టించేవిగా ఉన్నాయి. 
 

బ్లాక్ టాప్, వైట్ ఫ్రాక్ వేసిన ప్రియమణి హాట్ డ్రెస్ లో నాటీ ఫోజులిచ్చారు. ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
undefined
తన అందమైన ఫొటోలతో పాటు అద్భుతమైన కోట్ కూడా పోస్ట్ చేశారు. ప్రతిరోజూ ఓ మాస్టర్ పీస్ గా మార్చుకోండి అంటూ ప్రియమణి కామెంట్ పెట్టారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కొని పాజిటివ్ దృక్పథంలో ముందుకు వెళ్లాలని ప్రియమణి పరోక్షంగా చెబుతున్నారు.
undefined
ఇక కెరీర్ పరంగా ప్రియమణి సక్సెస్ ట్రాక్ లో దూసుకువెళుతున్నారు.  హిందీ, కన్నడ, తమిళ్ బాషలలో కలిపి ప్రియమణి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి.
undefined
తెలుగులో నారప్ప, విరాటపర్వం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆమె కీలక రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా కంటే కూడా ఇప్పుడే ప్రియమణి కెరీర్ జోరు మీద ఉంది.
undefined
మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు పాపులర్ రియాలిటీ షో ఢీలో ప్రియమణి కొన్నాళ్లు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. పేరుకు జడ్జ్ అయినా కానీ రొమాన్స్ తో పాటు గ్లామర్ పంచుతూ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
undefined
ఇక ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఆమె పాత్రలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఫ్యామిలీని పట్టించుకోని భర్తతో విసిగిపోయిన భార్యగా ఆమె పాత్ర అద్భుతం.
undefined
ది ఫ్యామిలీ మాన్ సిరీస్ వన్ లో ప్రియమణి రోల్ మరింత ఆసక్తిగా ఉంటుంది. దీనితో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఆమెకు మరిన్ని అవకాశాలు దక్కే సూచనలు కలవు.
undefined
click me!