బాలయ్య డైలాగ్ తో శ్రీరెడ్డి రచ్చ... కామెంట్స్ రూపంలో నెటిజెన్స్ పచ్చి బూతులు!

First Published Mar 11, 2021, 11:02 AM IST


ఎవరు ఏమనుకుంటే ఏమీ... నచ్చినట్లు బ్రతికేస్తా అంటారు టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు ఇవ్వరని గట్టిగా ప్రశ్నించిన శ్రీరెడ్డి, లైగింక వేధింపులపై ఓపెన్ కామెంట్స్ చేశారు. 

ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి నేషనల్ వైడ్ న్యూస్ క్రియేట్ చేసింది శ్రీరెడ్డి. దానితో మొదలైన ఆమె వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది.
undefined
మంచైనా చెడైనా...మనసులో అనిపిస్తే సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది శ్రీరెడ్డి. ఇక టాప్ స్టార్స్ కూడా ఈమె కామెంట్స్ కి బలైపో
undefined
శ్రీ రెడ్డి ఏమన్నా.. సదరు హీరోలు స్పందించకపోయినా.. వాళ్ళ ఫ్యాన్స్ ఆమెను బండ బూతులు తిడతారు. అన్నింటికీ స్పందించకపోయినా.. కొన్ని కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది శ్రీ రెడ్డి.
undefined
అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పంచుకోవడంతో పాటు, సెక్సీ కామెంట్స్ చేస్తూ ఉంటారు.  తన శరీరంపై సెక్సీ కామెంట్స్ పెట్టడం ఆమె ప్రత్యేకత.
undefined
తనకున్నంత పరువాల సంపద మరో హీరోయిన్ కి లేదు అనేది శ్రీ రెడ్డి గట్టి నమ్మకం.
undefined
ఇక శ్రీ రెడ్డి హాట్ ఫోటో పంచుకున్న ప్రతిసారి నెటిజెన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతారు. ఆ కామెంట్స్ లో సంసారులు చదవలేని పచ్చి బూతులు సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.
undefined
తాజాగా శ్రీరెడ్డి కొంటెగా చూస్తున్న ఓ ఫోటో పంచుకున్నారు. ఆ ఫోటోకి క్యాప్షన్ గా... నటసింహం బాలయ్య ఫేమస్ డైలాగ్.. 'కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా' అని పెట్టారు.
undefined
శ్రీ రెడ్డి సోషల్ మీడియా పోస్ట్స్ కోసం ఎదురుచూసే నెటిజెన్స్... శ్రీరెడ్డి కామెంట్ పై పలు విధాలుగా స్పందిస్తున్నారు. బోల్డ్ యాటిట్యూడ్ తో శ్రీరెడ్డి ఆమె హేటర్స్ ఏమి కావాలో అదే చేస్తుంటారు.
undefined
ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్లైమాక్స్ మూవీలో శ్రీరెడ్డి ఓ రోల్ చేశారు. ఆ సినిమా ఇటీవల విడుదల కావడం జరిగింది.
undefined
ఇక చెన్నైలో సెటిల్ అయిన శ్రీరెడ్డి హ్యాపీ కెరీర్ లీడ్ చేస్తున్నారు. తనకు వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ, అలా ముందుకు వెళుతున్నారు.
undefined
click me!