ఇషా గుప్తా అందాల బ్లాస్టింగ్.. నెవర్ బిఫోర్ అనిపించేలా క్లీవేజ్ షో

First Published Dec 8, 2021, 6:18 PM IST

ఇంస్టాగ్రామ్ లో Esha Gupta ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది.

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది ఈ బ్యూటీ. 

ఇంస్టాగ్రామ్ లో Esha Gupta ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. 

తన అందాల ఆరబోతపై విమర్శలు విస్తున్నప్పటికీ ఇషా గుప్తా తన పని తాను చేసుకుపోతోంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. ఇషా గుప్తా మరోసారి ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ సృష్టించింది. బ్లాక్ డ్రెస్ లో ఆమె క్లీవేజ్ అందాలని నెవర్ బిఫోర్ అనిపించే ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఇషా క్లీవేజ్ అందాలకు కుర్రాళ్లు మైకంలో మునిగిపోతున్నారు. అలాగే హాట్ హాట్ గా థైస్ గ్లామర్ ని కూడా ప్రదర్శిస్తోంది.  

ఆమె ధరించిన బ్లాక్ డ్రెస్ ఎద అందాల వద్ద బాగా డీప్ కటింగ్ ఉండడంతో మతిపోగొట్టేలా ఫోజులు ఉన్నాయి. నెటిజన్లు ఇషా అందాల దాడికి ఫైరీ ఎమోజిలతో తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. 

ఫోటోషూట్ లో మత్తుగా లుక్స్ ఇస్తూ కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి సృష్టిస్తోంది ఇషా. ఇషా రొమాంటిక్ ఫోజులు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇషా గుప్తా ఈ ఫోటోషూట్ లో స్టైలిష్ గా లేడి బాస్ తరహాలో కనిపిస్తూనే.. హాట్ నెస్ తో అదరగొట్టింది. 

ఇదిలా ఉండగా ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.  తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇషా గుప్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. Also Read: అకిరాలో మరో ట్యాలెంట్.. తల్లికి ఎప్పటికీ గుర్తుండి పోయే బహుమతి, పొంగిపోతున్న రేణు దేశాయ్

click me!