చీరలో సెక్సీ లుక్స్‌.. ఎర్ర చీరలో తెలుగమ్మాయి

First Published Jul 13, 2020, 11:43 AM IST

తెలుగు హీరోయిన్లు గ్లామర్‌ షో చేయరన్న అపవాదును చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్న బ్యూటీ ఈషా రెబ్బా. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని ఈ బ్యూటీ సోషల్ మీడియా హాట్ ఫోటోలను షేర్  చేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా ఈ ఎర్ర చీరలో హాట్‌ ఫోజులిస్తూ ఈషా షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

1988 ఏప్రిల్ 19న జన్మించిన ఈషా రెబ్బా
undefined
తెలంగాణ రాష్ట్రాంలోని వరంగల్‌ ఈషా స్వస్థలం
undefined
ఎంబీఏ పూర్తి చేసిన ఈ బ్యూటీ సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
undefined
2013లో రిలీజ్‌ అయిన అంతకు ముందు ఆ తరువాత సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ
undefined
అమీ తుమీ, మాయమాల్‌, దర్శకుడు, బ్రాండ్‌బాబు లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన బ్యూటీ.
undefined
పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లోనూ నటించిన బ్యూటీ.
undefined
త్వలరో సాండల్‌ వుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్న బ్యూటీ.
undefined
ఈషాను వెండితెరకు పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ
undefined
click me!