Divi Vadthya: ఎద సోకులపై ఉన్న టాటూ చూపిస్తూ కసి చూపులతో రెచ్చిపోయిన దివి.. నెటిజన్ల కొంటె కామెంట్లు

First Published Aug 8, 2022, 10:58 AM IST

యంగ్ గ్లామర్ సెన్సేషన్ దివి విధ్వంసం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో దివికి రోజు రోజుకి క్రేజ్ రెట్టింపు అవుతోంది.

యంగ్ గ్లామర్ సెన్సేషన్ దివి విధ్వంసం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో దివికి రోజు రోజుకి క్రేజ్ రెట్టింపు అవుతోంది. చూపు తిప్పుకోలేని అందాలతో దివి యువతకు కలల రాణిలా మారిపోయిది. 

గత ఏడాది దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దివి గ్లామర్ మోత మోగిస్తోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. 

బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది. 

అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. దివి తన గ్లామరస్ పిక్స్ తో గ్యాప్ లేకుండా నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. 

దివి క్లాసీ డ్రెస్ లో మెరిసిన.. మోడరన్ లుక్ లో కనిపించినా కుర్రాళ్లు మైమరచిపోతారు. ప్రస్తుతం దివి పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. 

దివి తాజాగా వైట్ లెహంగా, బ్లౌజ్ లో కళ్ళు చెదిరే గ్లామర్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. కసి చూపులతో దివి ఏడ అందాలు చూపిస్తూ, నాభి సొగసుతో వయ్యారాలు ఒలికిస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ఇక తన ఎద అందాలపై ఉన్న టాటూని చూపిస్తూ దివి రెచ్చిపోయింది. 

దీనితో నెటిజన్లు ఆమెపై కొంటె కామెంట్స్ చేస్తున్నారు. టాటూ సరిగా కనిపించడం లేదు అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కసి చూపులతో దివి ఇలా రెచ్చిపోతే నెటిజన్ల కూడా అదే రేంజ్ లో రచ్చ చేస్తారు. 

click me!