Ketika sharma: రొమాంటిక్ భామ కేతిక శర్మ హాట్ ఫోటోస్... అందాలతో సోషల్ మీడియాపై దాడికి దిగిన బోల్డ్ బ్యూటీ

First Published Nov 6, 2021, 12:02 PM IST

రీసెంట్ రిలీజ్ రొమాంటిక్ మూవీ యువతకు నచ్చేసింది. ప్రేమ, మొహం, కామం అనే సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ బోల్డ్ సన్నివేశాలతో రూపొందిన రొమాంటిక్ (Romantic) పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

ట్రాజిక్ ఎండింగ్ కలిగిన ఈ ఇంటెన్స్ లవ్ డ్రామాలో రెచ్చిపోయి నటించింది, హీరోయిన్ కేతిక శర్మ. రొమాంటిక్ ఆమె డెబ్యూ చిత్రం కాగా, అరంగేట్రంతోనే అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది. హీరో ఆకాష్ పూరి (Akash puri)తో కలిసి ఆమె బోల్డ్ సన్నివేశాల్లో తెగించి నటించింది. 
 

శృంగారమే పరమావధి అని ఆలోచిందే అబ్బాయి, అమ్మాయి మధ్య రిలేషన్ ఏర్పడితే, వాళ్ళ మధ్య ఇంటిమసి, ఏ స్థాయిలో హద్దులు దాటేస్తుందో రొమాంటిక్ మూవీలో చెప్పారు. అలాగే ప్రేమను మొహం గా భావిస్తున్న ఓ యువ జంట ఆలోచనలు బోల్డ్ గా చెప్పారు. 

ఈ కాన్సెప్ట్ లో హీరో హీరోయిన్స్ లీనమై నటించారు. ఇక కేతిక (Ketika sharma) గ్లామర్ కి తెలుగు కుర్రాళ్ళు పడిపోయారు. యంగ్ బ్యూటీ పచ్చిపాల పరువాలకు ముగ్దులైపోయారు. సినిమాలో లెక్కకు మించి ఉన్న హై వోల్టేజ్ రొమాంటిక్ సీన్స్, యువతను కుర్చీలలో కుదురుగా కూర్చో నివ్వలేదు. 
 

దీనితో మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్టింది, కేతిక శర్మ. దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రానికి దర్శకుడు పూరి.. కథ స్క్రీన్ ప్లే సమకూర్చారు. తన సొంత నిర్మాణ సంస్థలో ఛార్మితో పాటు నిర్మించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రొమాంటిక్, వసూళ్ల పరంగా కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

రొమాంటిక్ చిత్రీకరణలో ఉండగానే, నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ... లక్ష్య చిత్రంలో ఆఫర్ దక్కించుకున్నారు. నాగ శౌర్య ఈ మూవీలో ప్రొఫెషనల్ ఆర్చర్ గా కనిపించనున్నారు. లక్ష్య చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది. 
 

మరోవైపు సోషల్ మీడియాలో కేతిక రచ్చ మాములుగా లేదు. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ, కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. సహజంగా సంక్రమించిన పరువాల సంపద ప్రదర్శిస్తూ గిలిగింతలు పెడుతుంది. కేతికను ఇంస్టాగ్రామ్ లో దాదాపు రెండు మిలియన్స్ వరకు ఫాలో అవుతున్నారు. 
 


మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన కేతిక.. దర్శకుడు పూరి(Puri jagannadh) కంట్లో పడింది. రొమాంటిక్ కథకు ఫ్రెష్ పేస్ తో పాటు హాట్ బ్యూటీ కావాలని తలచి, కేతికను ఎంపిక చేశారు. పూరి వెండితెరకు పరిచయం చేసిన అనుష్క శెట్టి, అసిన్, దిశా పటాని వెండితెరను ఏలుతున్నారు. మరి కేతిక కూడా స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశిద్దాం... 
 

ట్రాజిక్ ఎండింగ్ కలిగిన ఈ ఇంటెన్స్ లవ్ డ్రామాలో రెచ్చిపోయి నటించింది, హీరోయిన్ కేతిక శర్మ. రొమాంటిక్ ఆమె డెబ్యూ చిత్రం కాగా, అరంగేట్రంతోనే అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది. హీరో ఆకాష్ పూరి (Akash puri)తో కలిసి ఆమె బోల్డ్ సన్నివేశాల్లో తెగించి నటించింది. 

Also read Naatu Naatu song : బ్రిటీష్ కోటలో రామ్-భీమ్ ఆటా పాటా, మారువేశాల్లో బురిడీ? మైండ్ బ్లాకింగ్ డిటైల్స్!

Also read Deepika pilli : ఢీ యాంకర్ దీపిక పిల్లి బ్లాస్టింగ్ ఫోజెస్... ట్రెండీ వేర్ లో సెగలు రేపుతున్న యంగ్ బ్యూటీ
 

click me!