MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Deepika pilli : ఢీ యాంకర్ దీపిక పిల్లి బ్లాస్టింగ్ ఫోజెస్... ట్రెండీ వేర్ లో సెగలు రేపుతున్న యంగ్ బ్యూటీ

Deepika pilli : ఢీ యాంకర్ దీపిక పిల్లి బ్లాస్టింగ్ ఫోజెస్... ట్రెండీ వేర్ లో సెగలు రేపుతున్న యంగ్ బ్యూటీ

యంగ్ యాంకర్ దీపికా పిల్లి సోషల్ మీడియా వేదికగా సంచలనానికి తెర లేపుతుంది. క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. రోజు రోజుకూ Deepika పాపులారిటీ రెట్టింపు అవుతుండగా, మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 06 2021, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తాజాగా మెజెంటా కలర్ ట్రెండీ వేర్ లో నాటీ ఫోజులిచ్చింది. అందమైన నడుము వంపులు చూపిస్తూ... కిల్లింగ్ స్మైల్ తో చంపేసింది. దీపికా లేత పరువాలు, నాజూకు అందాలకు కలర్ ఫుల్ డ్రెస్, మరింత శోభను తెచ్చిపెట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


దీపికా ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్  తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ... హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. 

37

అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం.  ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం దీపిక పిల్లి, ఢీ లాంటి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.  ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపిక పిల్లిని తీసుకోవడం జరిగింది. 

47


Dhee season 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... Rashmi gautam తో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు. పాతికేళ్ళు కూడా నిండని దీపిక... మరికొన్నేళ్లలో బుల్లితెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. బుల్లితెర సంగతి ఎలా ఉన్నా.. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా లేదు. 

57


టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో Tik tok లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టిక్ టాక్ లో దీపికా ఎంత పెద్ద సెలబ్రిటీనో. 

67


టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపిక. వరుసగా ఆమె చేసే ఫోటో షూట్స్ ఇమేజ్ మరింతగా పెంచేస్తున్నాయి. దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు. 


 

77

ప్రస్తుతం స్టార్ యాంకర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్న దీపిక పిల్లి, వెండితెరపై కూడా అద్భుతాలు చేయాలని చూస్తున్నారు. నటిగా ఎదగాలన్నదే ఆమె లక్ష్యం కాగా ఈ విధంగా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి, ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. దీపిక గ్లామర్, క్యూట్ నెస్ కి మంచి అవకాశం వస్తే, వెండితెరపై కూడా దూసుకుపోతుందని అనిపిస్తుంది. 

Also read హాట్ కే అమ్మా మొగుడు: అమలాపాల్ థై అందాల షో

Also read బ్యాక్ చూపిస్తూ బ్యూటీ జాన్వీ కపూర్ హాట్ లుక్స్... ఆ యాంగిల్ లో లేత పరువాలు సరికొత్తగా చూపించిన అమ్మడు!

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved