Purna: పరువాల బరువును ఆపలేకున్న చిన్న గౌను.. హాట్ క్లీవేజ్ షోతో నాటీ పోజులిచ్చిన ఢీ పూర్ణ

First Published Nov 1, 2021, 3:32 PM IST

తెలుగు ప్రేక్షకులకు పూర్ణ పరిచయం అక్కర్లేని పేరు. పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో Dhee జడ్జిగా  ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. మరో జడ్జి Priyamaniతో కలిసి పూర్ణ చేసే అల్లరి మాములుగా ఉండదు. 


జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. కంటెస్టెంట్స్, మేల్ యాంకర్స్ తో ఆమె చేసే రొమాన్స్ షోలో హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. ఓ కంటెస్టెంట్ సూపర్ గా డాన్స్ చేశాడని, ఏకంగనా అతని బుగ్గకొరికి మరీ ప్రేమ చాటు కుంది. బుగ్గలు కొరకడాలు, ముద్దలు పెట్టడాలు.. తెలుగు రియాలిటీ షోకి కొత్త మరి. 
 

ఇలాంటి సాహసాలు, బోల్డ్ అట్టెంప్ట్స్ చేయాలంటే కొంచెం గట్స్ ఉండాలి. Poorna ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. అందుకే గత కొన్ని సీజన్స్ నుండి ఆమెను వదలకుండా కొనసాగిస్తున్నారు ఢీ నిర్వాహకులు. 

మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ... ఫ్యాన్ బేస్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా ఈ హాట్ బాంబ్ పంచుకునే ఫోటోలు, చేసే ఫోటో షూట్స్ పిచ్చ వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఎద పరువాలు చూపిస్తూ వలపు వల విసిరింది. క్లీవేజ్ షోలో అమ్మడు నాటీ పోజులు మరింత మెస్మరైజ్ చేశాయి. క్లోజ్ అప్ షాట్ లో కవ్విస్తున్న అందాలు మనసును మెలిపెడుతున్నాయి. 

పూర్ణ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక నవ్వుకంటే అందమైన మేకప్ ఏదీ ఉండదు, అంటూ సదరు ఫోటోలకు కామెంట్ పెట్టారు పూర్ణ. 
 

పూర్ణ వెండితెర కెరీర్ విషయానికి వస్తే...  ఆమె ఇమేజ్ కి తగ్గ ఆఫర్స్ తో బిజీగా గడుపుతున్నారు. పూర్ణ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగు అయ్యాయి. అందుకే ఆమె తెలివిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
 

ఆమె లేటెస్ట్ సినిమాల ఎంపిక చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె లేడీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. 
 


అలాగే బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషమే అని చెప్పాలి.  ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న Akhanda మూవీలో పూర్ణ రోల్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. 

మరో వైపు వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. మరోవైపు డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ మంచి అవకాశాలు పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. 

కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. 
 

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సీమ టపాకాయ్ సూపర్ హిట్ కాగా, పూర్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఆమె నటించిన హారర్ చిత్రం అవును సిరీస్ పాజిటివ్ టాక్ అందుకుంది. 

Also read శ్రీముఖి అందాల విందు, బ్లూ డ్రెస్ లో మెరుపులు.. మెస్మరైజ్ చేస్తున్న హాట్ ఫోజులు

Also read కోటు బటన్స్ తీసేసి లో దుస్తులు చూపిస్తూ బీస్ట్ బ్యూటీ పూజా హెగ్డే రచ్చ... షేక్ చేస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్
 

click me!