MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీముఖి అందాల విందు, బ్లూ డ్రెస్ లో మెరుపులు.. మెస్మరైజ్ చేస్తున్న హాట్ ఫోజులు

శ్రీముఖి అందాల విందు, బ్లూ డ్రెస్ లో మెరుపులు.. మెస్మరైజ్ చేస్తున్న హాట్ ఫోజులు

శ్రీముఖి బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే అందాల రూపం శ్రీముఖి సొంతం. తన యాంకరింగ్ తో శ్రీముఖి బుల్లితెర కార్యక్రమాలని కొత్త జోష్ తీసుకు వస్తుంది.

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Nov 01 2021, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

శ్రీముఖి బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే అందాల రూపం శ్రీముఖి సొంతం. తన యాంకరింగ్ తో శ్రీముఖి బుల్లితెర కార్యక్రమాలని కొత్త జోష్ తీసుకు వస్తుంది. రవి, శ్రీముఖి కలిసి యాంకరింగ్ చేస్తే వచ్చే జోష్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. 

27

శ్రీముఖి తన లౌడ్ వాయిస్ తో మెప్పిస్తూ ఉంటుంది. శ్రీముఖి వాయిస్ పై పలు సందర్భాల్లో రవి జోకులు కూడా పేల్చాడు. సందర్భానుసారంగా తనదైన శైలిలో కామెడీ పంచ్ లు కూడా వేస్తూ ఉంటుంది శ్రీముఖి. ఇక శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్ గా నిలిచింది. బుల్లితెరపై జోవియల్ గా కనిపించే శ్రీముఖి.. బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ యాంగిల్ బయట పెట్టింది. సినిమాల్లో కూడా శ్రీముఖి అవకాశాలు అందుకుంటోంది. 

 

37

శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. మహిళలని కించపరిచేలా తెరకెక్కించారు అంటూ ఈ చిత్రం వివాదంలో కూడా చిక్కుకుంది. అలాగే నితిన్ 'మ్యాస్ట్రో' మూవీ లో కూడా మెరిసింది. 

47

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్ నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. 

57

బ్లూ డ్రెస్ లో శ్రీముఖి చూపు తిప్పుకోలేని విధంగా గ్లామర్ తో అందాల విందు పంచుతోంది. స్టన్నింగ్ అనిపించేలా ఉన్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. హాట్ గా కనిపిస్తూనే లేడి బాస్ ని తలపించేలా కొన్ని ఫోజులు ఇచ్చింది. 

 

67

కుర్రాళ్ళని రెచ్చగొట్టే విధంగా శ్రీముఖి క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. శ్రీముఖి చీర కట్టులో, లంగాఓణీలో, మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన గ్లామర్ మాత్రమే ఒక్కటే. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే. 

 

77

శ్రీముఖి Bigg Boss 3 లో రన్నరప్ గా నిలిచాక క్రేజ్ తో పాటు అభిమానులని కూడా పెంచుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora: తన డేటింగ్ రూమర్స్‌పై కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పిన మలైకా
Recommended image2
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
Recommended image3
పోకిరి సెట్‌లో గొడవ.. 19 ఏళ్లుగా స్టార్ హీరోతో మాట్లాడని సీనియర్ నటుడు, ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved