వెన్నెల వెలుతురులో.. తెల్లటి దుస్తుల్లో కవ్విస్తున్న జాన్వీ అందాలు.. కాసేపు అలానే చూస్తే మైకమే.. స్టన్నింగ్!

First Published Dec 10, 2022, 11:22 AM IST

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రోజుకో తీరుగా దర్శనమిస్తోంది. వేకేషన్ లో ఉన్న ఈ యంగ్ బ్యూటీ నేచర్ ను ఆస్వాదిస్తూనే.. మరోవైపు గ్లామర్ విందుతో మైకం తెప్పిస్తోంది. తాజాగా మూన్ లైట్ వెలుతురులో చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది.
 

బాలీవుడ్ యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి ప్రత్యేక పరియం చేయనక్కర్లేదు. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురిగా జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొడుతోంది.
 

శ్రీదేవి కూతురిగా, స్టార్ కిడ్ స్టేటస్ కొన్నాళ్ల పాటు జాన్వీకి అనుకూల ఫలితాలనే ఇచ్చాయి. ఇక తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు జాన్వీ కపూర్ సొంతంగా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది.
 

జాన్వీ ముఖ్యంగా లేడీస్ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ వస్తోంది. మిలి,  మిస్టర్ అండ్ మిస్ మహి వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  ఇలా రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటోంది.
 

ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాల పరంగా ఈ బ్యూటీకి ఎలాంటి కొదవ లేదు. ఒకదాని తర్వాత మరోకటిగా ఆఫర్లు అందుకుంటూనే ఉంది. మరోవైపు జాన్వీ సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఈ బ్యూటీకి గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 
 

నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపించే జాన్వీ కపూర్ తన వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటోంది. మరోవైపు గ్లామర్ ఫొటోలనూ షేర్ చేస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ చేసే ఫొటోషూట్లు ఎంత హాట్ గా, బోల్డ్ గా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అంతా స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేస్తూ ఆ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
 

తాజాగా జాన్వీ  మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్  ఫొటోలను పంచుకుంటోంది. బికినీల్లో, స్విమ్ సూట్లలో, పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ మతులు పోగొడుతోంది.
 

లేటేస్ట్ గా పంచుకున్న ఫొటోల్లోనూ జాన్వీ అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. వెన్నెల వెలుతురులో తెల్లటి దుస్తుల్లో జాన్వీ పాపా అందాల ఆరబోతకు మతి చెడిపోతోంది. కసి చూపులతో, కవ్వించే పోజులతో కుర్ర గుండెల్లో గునపాలు దింపింది. 

జాన్వీ కపూర్ పంచుకున్నఈ ఫొటోలను అభిమానులతో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం జాన్వీ నటించిన ‘బవాల్’ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. ‘మిస్టర్ అండ్ మిస్ మహి’లో  నటిస్తోంది. 
 

click me!