క్లోజ్‌గా క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తున్న శ్రద్ధా దాస్‌.. టాప్‌ షో నెక్ట్స్ లెవల్

First Published Feb 3, 2023, 3:23 PM IST

బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ నటిగా వెండితెర కంటే డిజిటిల్‌ తెరనే బాగా నమ్ముకుంది. ఇక్కడ నెటిజన్లకి కావాల్సిన ట్రీట్‌ ఇస్తూ, తన కావాల్సినది తీసుకుంటుంది. ఇంటర్నెట్‌లో బాంబ్‌లా పేలుతూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

సెక్సీ అందాల సోయగం శ్రద్ధా దాస్‌ తాజాగా టాప్‌ అందాలతో రెచ్చిపోయింది. ఎప్పుడూ నాభి షోతో, నడుము వొంపులతో మైండ్ బ్లాక్‌ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో దుమ్ము రేపుతుంది. ఇంటర్నెట్‌లో సెగలు రేపుతుంది.
 

చాలీచాలనీ బిగువైన ట్రెండీ వేర్‌లో మెరిసింది శ్రద్ధా. టాప్‌ క్లీవేజ్‌ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ రెచ్చిపోయింది. ఎద అందాల విందుతో నెటిజన్లకి చుక్కలు చూపిస్తుంది. వణికించే చెమటలు పట్టించడం ఎలాగో చూపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో రచ్చ లేపుతుంది. 
 

టాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న శ్రద్ధా దాస్‌ అందాలనే టార్గెట్ గా ఫోటో షూట్‌చేస్తూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంది. తన ఘాటు రేపే అందాలతో నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. నెట్టింట అలజడి క్రియేట్‌ చేస్తుంది.తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలను అమాంతం పెంచేస్తూ ఆకట్టుకుంటుంది. 
 

ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు లేని శ్రద్ధా దాస్‌ అందాలనే నమ్ముకుందని చెప్పొచ్చు. గ్లామర్‌ ఫోటో షూట్లతో మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంటర్నెట్లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ కమర్షియల్‌గా వాడుకుంటుంది. 
 

బోల్డ్ రోల్స్ లో మెప్పిస్తున్న ఈ భామ తొలుత హీరోయిన్‌గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అల్లరి నరేష్‌తో `సిద్దు ఫ్రమ్‌ శీకాకుళం` చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించింది. ఒకటి రెండు సినిమాల్లో నటించి ఈ బ్యూటీకి సైడ్‌ క్యారెక్టర్లే ఎక్కువగా వచ్చాయి. హీరోయిన్‌గా రాణించలేకపోయింది. ఘాటైన అందాలకు కేరాఫ్‌ కావడంలో బోల్డ్ రోల్స్ వస్తున్నాయి. 
 

గ్లామర్‌ రోల్స్ చేస్తూ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. సినిమాకి గ్లామర్‌ తీసుకొస్తుంది. ఆ మధ్య `ఢీ` షోలోనూ మెరిసింది శ్రద్ధా. కొన్నాళ్లపాటు జడ్జ్ గా చేసి ఆకట్టుకుంది. అందంతో మత్తెక్కించింది. జడ్జ్ గా మెప్పించింది. ఇందులోనూ తనదైన అందం, ముద్దుముద్దు మాటలు, డాన్సులతో ఆకట్టుకుంటుంది.

ఆ మధ్య `ఏక్‌ మినీ కథ`లో హాట్‌ రోల్‌ చేసిన శ్రద్ధా దాస్‌ ఇప్పుడు ఒకటి అర సినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తుంది. చేసే పాత్ర ఏదైనా దానికి తనదైన స్టయిల్ గ్లామర్ టచ్‌ ఇస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. సినిమాలో గ్లామర్‌ లోటుని ఫిల్‌ చేస్తుంది. 

click me!