టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ దివి జీరో సైజ్ నాభి... ఇలా రెచ్చిపోతే తట్టుకోవడం కష్టమే!

Sambi Reddy | Published : Sep 14, 2023 10:07 AM
Google News Follow Us

సోషల్ మీడియాను గ్లామరస్ ఫోటో షూట్స్ తో షేక్ చేస్తుంది తెలుగు అందం దివి. ఈ బిగ్ బాస్ భామ అందాల జడివానలో కుర్రాళ్ళు తడిసి ముద్దవుతున్నారు. 
 

17
టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ దివి జీరో సైజ్ నాభి... ఇలా రెచ్చిపోతే తట్టుకోవడం కష్టమే!
Bigg Boss Divi


ఇంస్టాగ్రామ్ వేదికగా దివి సెగలు రేపింది. జీరో సైజ్ బెల్లీ హైలెట్ అయ్యేలా కొంటె పోజులతో చంపేసింది. దివి నాభి సొగసులు కుర్రాళ్ళు కామెంట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దివి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

  

 

27
Bigg Boss Divi

బిగ్ బాస్ షోతో దివి పాపులారిటీ తెచ్చుకుంది. కానీ ఆమె గేమ్ ఏమంత గొప్పగా సాగలేదు. దివి చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. కొద్దిమందితో మాత్రమే స్నేహం చేశారు. డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ హౌస్లో స్నేహితులుగా మెలిగారు. దివి స్పైసీ కంటెంట్ కి దూరంగా ఉంది. ఈ కారణాలతో దివి త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. 

37

అయితే కోరుకున్న ఇమేజ్ వచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత దివి కెరీర్ ఊపందుకుంది. ఆమెకు సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ పెరిగాయి. అలాగే డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తున్నారు. దివి స్టార్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. 


 

Related Articles

47
Bigg Boss Divi

కెరీర్ బిగినింగ్ లో దివి స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. వాటి గురించి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ ఉంది. అయినప్పటికీ మహర్షి మూవీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. 

57

ప్రస్తుతం ఆమె కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.ఇటీవల విడుదలైన రుద్రంగి మూవీలో దివి కీలక రోల్ చేశారు. జగపతిబాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలు చేశారు. జులై 7న విడుదలైన రుద్రంగి నిరాశపరిచింది. 


 

67

డిజిటల్ సిరీస్లలో దివి ఎక్కువగా నటిస్తుంది. త్వరలో ఆమె పుష్ప 2లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దివి రిపోర్టర్ రోల్ చేయడం విశేషం. పుష్ప 2 ఇండిపెండన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 

77

చెప్పాలంటే బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని గ్లామర్ దివి సొంతం కాగా... తన టాలెంట్ నిరూపించుకునే రోల్ పడటం లేదు. గ్లామరస్ కమర్షియల్ రోల్స్ కి దివి చక్కగా సెట్ అవుతుంది. మన తెలుగు దర్శక నిర్మాతలు ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి... 

Read more Photos on
Recommended Photos