నడుముపై నెలవంకని చూపిస్తూ హాట్‌ థైస్‌తో అరియానా పిచ్చెక్కించే పోజులు.. ఆర్జీవీ యాంగిల్స్ అంటూ నెటిజన్ల రచ్చ..

First Published Oct 19, 2022, 10:12 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ వర్మ కాంపౌండ్‌ నటిగా ఎస్టాబ్లిష్‌ అయ్యింది. అదే మాదిరిగా ఫోటోలకు పోజులిస్తుంది. ఇటీవల కాలంలో ఆమె పంచుకుంటున్న ఫోటో షూట్‌ పిక్స్ అలానే ఉంటుండటం విశేషం. 
 

యాంకర్‌గా, నటిగా కెరీర్‌ని ప్రారంభించిన అరియానా `బిగ్‌ బాస్‌` షోతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అటు హాట్‌ ఇంటర్వ్యూలతో, ఇటు హాట్‌ ఫోటోలతో తరచూ సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌ అవుతుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది అరియానా. పిచ్చెక్కించేలా పోజులిచ్చింది. 
 

పొట్టి షాట్‌లో తన హాట్‌ థైస్‌ చూపిస్తూ కవ్వించే పోజులిచ్చింది. అంతేకాదు బాటమ్‌ నుంచి హాట్‌ యాంగిల్స్ చూపిస్తూ మరింతగా రెచ్చిపోయింది. మత్తెక్కించే పోజులతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

మరోవైపు నడుముపై నెలవంకని చూపించింది. చేతులు పైకెత్తి మరీ తన నెలవంక నడుముని కొద్ది కొద్దిగా చూపిస్తూ కవ్విస్తుంది. నెటిజన్ల హార్ట్ బ్రేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

దీనిపై నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. అరియానా ఇచ్చిన పోజులు చూస్తుంటే రామ్‌గోపాల్‌ వర్మ పెట్టించే పోజుల్లా ఉన్నాయంటున్నారు. ఆర్జీవీ పోజులతో రచ్చ లేపుతున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ అని, ఇదెక్కడి యాంగిల్స్ అంటూ తెగ గోల చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల్లో అరియానా ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం విశేషం. 
 

మరోవైపు షేర్‌  పోస్ట్ పెట్టింది. తాను మొండి అమ్మాయిని కాదు, ఇండిపెండెంట్‌ ఉమెన్‌ని అని పేర్కొంది. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఏదో చెప్పబోయి ఇంకేదో చెబుతున్న అరియానా అని, అప్పుడే ఉమెన్ వి అయిపోయావా, గర్ల్ కాదా నువ్వు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట రచ్చ లేపుతున్నారు. 

అరియానా బిగ్‌ బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొని ఆకట్టుకుంది. ఇందులో ఆమె టాప్‌ 5 వరకు వెళ్లడం విశేషం. మేల్‌ కంటెస్టెంట్లకి దీటుగా ఆమె గేమ్‌ ఆడి ఆకట్టుకుంది. హౌజ్‌ మొత్తం రచ్చ రచ్చ చేసింది. సోహైల్‌ లాంటి బలమైన కంటెస్టెంట్‌నే ఓ ఆట ఆడుకుంది అరియానా. దీంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది. 

దీనికితోడు రామ్‌గోపాల్‌ వర్మ సపోర్ట్ చేయడం విశేషం. ఆమె బిగ్‌ బాస్‌లో పాల్గొనడానికి ముందే వర్మని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఒక్క ఇంటర్వ్యూతో పాపులర్‌ అయిపోయింది. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి ఓ హాట్‌ ఇంటర్వ్యూ చేశారు. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ సెక్సీ యాంగిల్స్ లో కెమెరాలు పెట్టిమరీ చిట్‌చాట్‌ చేయడం వైరల్ అయ్యింది. 
 

ఇలా వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటుంది అరియానా. హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఆ క్రేజ్‌ని మరింతగా పెంచుకుంటుంది. బోల్డ్ బ్యూటీగా రాణిస్తుంది. ఎప్పటిలాగే టీవీ షోస్‌లో పాల్గొంటూ ఆకట్టుకుంటుంది. మరోవైపు యాంకర్‌గానే రాణిస్తుంది. అప్పుడప్పుడు రీల్స్ తోనూ అలరిస్తుంది అరియానా. 
 

click me!