కొత్త గెటప్‌తో అదరగొడుతున్న బాలయ్య.. ఈద్‌ విషెస్‌..భానుమతి, మీనాలతో రేర్‌ పిక్స్ వైరల్‌

Published : May 14, 2021, 04:58 PM IST

మాస్‌ కా బాప్‌ నందమూరి బాలకృష్ణ కొత్త గెటప్‌లో అదరగొడుతున్నారు. తాజాగా ఆయన `ఈద్‌` శుభాకాంక్షలు చెబుతూ, నయా లుక్‌లో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. అంతేకాదు ఈ సందర్భంగా భానుమతి, మీనాలతో అరుదైన ఫోటోలు వైరల్‌గా మారాయి.   

PREV
110
కొత్త గెటప్‌తో అదరగొడుతున్న బాలయ్య.. ఈద్‌ విషెస్‌..భానుమతి, మీనాలతో రేర్‌ పిక్స్ వైరల్‌
నేడు రంజాన్‌ పండుగని పురస్కరించుకుని బాలయ్య శుభాకాంక్షలు తెలిపారు. `ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్‌ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవానిరతి మారుపేరు రంజాన్‌ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్దలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్‌ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నా` అని తెలిపారు బాలయ్య.

210
ఈసందర్బంగా బాలయ్య లుక్‌ అదరగొడుతుంది. నిజానికి ఇది `అఖండ` సినిమాలోని లుక్‌. ఆయన అందులో అఘోరగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ వైరల్‌ అవుతుంది. ఇందులో ఆయన గెటప్‌ ఇంట్రెస్టింగ్‌గానూ మారింది.

310
కానీ సినిమాల్లో కంటే రియల్‌గానే బాలయ్య లుక్‌ గూస్‌బమ్స్ వచ్చేలా చేస్తుంది. కొదమ సింహాంలా ఉన్నాడు బాలకృష్ణ. ఈ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

410
ఇదేకాదు బాలకృష్ణ ఇటీవల ప్రతి సినిమాకి వేరియేషన్‌ చూపిస్తున్నారు. మిగిలిన ఏ హీరో చూపించనంతగా బాలకృష్ణ మాత్రం గెటప్‌లో మార్పులు చూపిస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నారు.

510
`సింహా`, `లెజెండ్‌`, `లయన్‌`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `జై సింహా`, `రూలర్‌` వంటి సినిమాల్లో ఆయన గెటప్పులు దేనికదే డిఫరెంట్‌గా ఉంటాయి. అలా తన నటనతోనే కాదు, లుక్‌ వైజ్‌గానూ ఎప్పటికప్పుడు కొత్త గెటప్‌లో సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. అలా `అఖండ`లోనే డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు బాలకృష్ణ.

610
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రెండు పాత్రల లుక్‌లను విడుదల చేశారు. ఒకటి ఊరు పెద్ద తరహా పాత్రలో కనిపించగా, ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో అఘోర పాత్రలో మెరిశారు. ఊహించని కథాంశంతో బోయపాటి శ్రీను ఈ సినిమాని రూపొందిస్తున్నారని, బాలయ్య ఫ్యాన్స్ కే కాదు, సాధారణ ఆడియెన్స్ కి కూడా ఇది సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

710
ఆ తర్వాత బాలయ్య.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో మీనా కథానాయికగా కనిపించబోతుందని, ఆమె కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్‌.

810
మీనాతో బాలయ్య ఉన్న ఫోటోని సైతం తెగ వైరల్‌ చేస్తున్నాయి. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

910
ఈ సందర్భంగా బాలయ్యకి సంబంధించి పలు అరుదైన ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. `మంగమ్మగారి మనవడు` చిత్రంలో భానుమతితో కలిసి ఆయన నటిస్తున్న సీన్‌, రేర్‌ ఫోటోని అభిమానులు పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు.

1010
వీటితోపాటు `భైరవ ద్వీపం`లోనూ సంకేళ్లు వేసే సీన్‌ ఫోటో సైతం హల్‌చల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories