బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న అనన్య నాగళ్ల.. చీరకట్టులో మతులు పోగొడుతున్న తెలుగు బ్యూటీ పోజులు.!

First Published Oct 6, 2022, 11:33 AM IST

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చీరకట్టు అందాలతో మతులు పోగొడుతోంది. ఫ్రంటూ బ్యాక్ వయ్యారాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల పండగ వేళ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. అచ్చమైన తెలుగమ్మాయిలా అసలైన అందాలను విందు చేస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. గ్లామర్ పరంగా సోషల్ మీడియాలో హల్ చేస్తూ వస్తోందీ బ్యూటీ.

తాజాగా నెట్టింట దర్శనమిచ్చిన ఈ బ్యూటీ తెలుగు అందాలతో నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది. పట్టుచీరలో మతులు పొగొట్టేలా పోజులిచ్చింది. డీప్ నెక్ బ్లౌజ్ లో బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తోంది.  ఫ్రంటూ బ్యాక్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. 

ఇంటర్నెట్ లో ఇప్పుడిప్పుడే ఇమేజ్ పెంచుకుంటున్న అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ విందులో రెచ్చిపోతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. ట్రెండీ వేర్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా పరువాల ప్రదర్శనలో మాత్రం తగ్గేదే లేదంటోంది.
 

విజయదశమి, దసరా పండుగ సందర్భంగా తెలుగు బ్యూటీ అనన్య తన అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అనన్య నాగళ్ల అభిమానులు ఆమె పోస్ట్ చేసిన ఫొటోలను వైరల్ చేస్తూ కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు.

ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు కనుల విందు చేస్తున్న యంగ్ బ్యూటీకి  మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె పోస్ట్ చేస్తున్న గ్లామర్ పిక్స్ కు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. తెలుగు హీరోయిన్ అందాలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుకున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలను కూడా వైరల్ చేస్తున్నారు. 

కేరీర్ పరంగా అనన్య నాగళ్లకు ఇండస్ట్రీల్లో కాస్తా అరుదుగానే అవకాశాలు దక్కుతున్నాయి. మిగిలిన తెలుగు హీరోయిన్లతో పోల్చితే ఈ బ్యూటీకి కాస్తా క్రేజ్ ఉండటంతో ఆఫర్లు అందుతున్నాయి. చివరిగా ‘మాస్ట్రో’తో అలరించిన ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’లో నటిస్తోంది.
 

click me!