కియారా నటించిన ఆ సీన్ తర్వాత భారీగా పెరిగిన అమ్మకాలు... ఎవరూ ఊహించని నిజం!

First Published Apr 8, 2024, 6:50 PM IST

కియారా అద్వానీకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చి పెట్టిన ప్రాజెక్ట్స్ లో లస్ట్ స్టోరీస్ ఒకటి. అందులో ఆమె సెక్స్ టాయ్ ఉపయోగిస్తూ కనిపించింది. అయితే ఆ ప్రాజెక్ట్ తర్వాత ప్రోడక్ట్ అమ్మకాలు పెరిగాయట. 
 

undefined

అనంతరం రామ్ చరణ్ హీరో వినయ విధేయ రామ చిత్రం చేసింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. రెండోసారి రామ్ చరణ్ తో కియారా అద్వానీ జత కడుతుంది,. గేమ్ ఛేంజర్ మూవీ వీరి కాంబోలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
 

కియారా అద్వానీ నటించిన లస్ట్ స్టోరీస్ బాగా ఫేమస్. ఏ యాంథాలజీ సిరీస్లో కియారా అద్వానీ నటించారు. అయితే అప్పట్లో ఆమె నటించిన సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి. వాటి గురించి జనాలు జనాలు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. 


లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వానీ సెక్స్ టాయ్ వాడాకా వాటి అమ్మకాలు బాగా పెరిగాయి అని సంచలనం లస్ట్ స్టోరీస్ నిర్మాత సోమన్ మిశ్రా మాట్లాడారు. లస్ట్ స్టోరీస్ అనంతరం కియారా వాడిన సెక్స్ టాయ్ అమ్మకాలు బాగా పెరిగాయని అని ఆయన సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Tamannah Bhatia

కాగా లస్ట్ స్టోరీస్ కి కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2 విడుదలైంది. తమన్నా, కాజోల్ వంటి స్టార్స్ ఇందులో నటించారు. అయితే లస్ట్ స్టోరీస్ సక్సెస్ అయిన స్థాయిలో లస్ట్ స్టోరీస్ 2 సక్సెస్ కాలేదు. 

click me!