థైస్ షోతో మంటలు రేపుతున్న శ్రద్ధా దాస్.. పింక్ డ్రెస్ లో పిచ్చెక్కించేలా ‘ఢీ’ బ్యూటీ అందాల విందు

First Published | Jul 22, 2023, 7:04 PM IST

రోజురోజుకు అందాల అణుబాంబులా తయారవుతోంది హీరోయిన్ శ్రద్ధా దాస్. సినిమాల విషయం అటుంచితే.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో దుమారం రేపుతోంది. నయా లుక్స్ తో అదరగొడుతోంది. 

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das)  వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల సునామీ తెప్పిస్తోంది. హద్దులు మీరి స్కిన్ షో చేస్తూ మతులు చెడగొడుతోంది. పదునైన అందాలతో కుర్ర హృదయాలను ముక్కలుగా కోస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ టైట్ అవుట్ ఫిట్ మెరిసింది. గ్లామర్ బ్యూటీ నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా స్కిన్ షోతో పిచ్చెక్కింస్తోంది. శ్రద్ధా లుక్ కు మైమరిచిపోతున్నారు. 
 


స్లీవ్ అండ్ స్ట్రిప్ లెస్ పింక్ డ్రెస్ లో పరువాల విందు చేసింది. ఓ వైపు క్లీవేజ్ షోతో మతులు పోగొట్టింది. ఏకంగా డీప్ థైస్ చూపిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేస్తోంది. హాట్ సిట్టింగ్ ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తు చూపులతో మైమరిపించింది. 
 

కేవలం గ్లామర్ షోతోనే ఈ ముద్దుగుమ్మ  నెట్టింట సందడి చేస్తోంది. వరసగా ఫొటోషూట్లు చేస్తూ మరింతగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ నూ ప్రారంభించిన శ్రద్ధా నటీగానూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈక్రమంలో ఇంటర్నెట్ లో తెగ సందడి చేస్తోంది. 
 

ఇదిలా ఉంటే శ్రద్ధా సినిమాల విషయం కాస్తా వెనకబడే ఉంది. నామమాత్రం చేస్తూ వస్తోంది. బుల్లితెరపై మాత్రం సందడి చేస్తోంది. ‘ఢీ’షోతో అలరిస్తున్న విషయం తెలిసిందే. స్మాల్ స్క్రీన్ పై గ్లామర్ మెరుపులు మెరిపించి ఆకట్టుకుంది.
 

ఇక ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు చిత్రాల్లో నటిస్తోంది. ‘నిరీక్షణ’, ‘అర్థం’ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఇఫ్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీస్ ఆలస్యం అవుతున్నాయి. ఇక రీసెంట్ గా ఖాకీ : ది బిహార్ ఛాప్టర్ వెబ్ సిరీస్ తో ఓటీటీలో అలరిస్తోంది. 

Latest Videos

click me!