విజయ్ మెర్సల్ కలెక్షన్స్ ని టచ్ చేయలేకపోయాడే?

By Prashanth MFirst Published Nov 6, 2018, 3:38 PM IST
Highlights

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో స్టార్ డమ్ ఉన్న కథానాయకుల్లో విజయ్ ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా ఎదో ఒక విధంగా రికార్డులను తిరగరుస్తూనే ఉంటుంది. విజయ్ మెర్సల్ చిత్రం కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. 

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో స్టార్ డమ్ ఉన్న కథానాయకుల్లో విజయ్ ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా ఎదో ఒక విధంగా రికార్డులను తిరగరుస్తూనే ఉంటుంది. విజయ్ మెర్సల్ చిత్రం కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఇక నేడు మురగదాస్ దర్శకత్వంలో సర్కార్ విడుదలైంది. 

 అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే రివ్యూలను అందుకోలేకపోయింది. మిక్సిడ్ టాక్ అని తెలుస్తోంది. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా యూఎస్ లో మెర్సల్ స్థాయిలో సాధించలేకపోయింది. 140 లొకేషన్స్ లో ఉదయం 11 గంటల సమయం వరకు అందిన కలెక్షన్స్ ప్రకారం (తెలుగు - తమిళ్) 140 లొకేషన్స్ లో 303k వరకు డాలర్స్ వచ్చినట్లు సమాచారం. 

ఇక మొదటి రోజు సినిమా 320k డాలర్స్ వరకు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ గత చిత్రం మెర్సల్ 404k డాలర్లను వసూలు చేసింది. సర్కార్ సినిమా అంతకంటే భారీ స్థాయిలో హైప్ ని క్రియేట్ చేసుకొని రిలీజయినప్పటికీ మెర్సల్ స్థాయిలో డాలర్స్ ను అందుకోకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!

   

click me!