ప్రభాస్ పోస్ట్ కి విజయ్ దేవరకొండ రెస్పాన్స్.. వైరల్ గా మారిన ట్వీట్!

By Udayavani DhuliFirst Published Nov 16, 2018, 3:32 PM IST
Highlights

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ స్నేహితులు కొందరు స్టార్ హీరోలు బెస్ట్ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ స్నేహితులు కొందరు స్టార్ హీరోలు బెస్ట్ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ఈ క్రమంలో స్టార్ హీరో ప్రభాస్ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి విజయ్ దేవరకొండ స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. ''రేపు టాక్సీవాలా విడుదల కాబోతున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండకు, మొత్తం చిత్రబృందానికి నా బెస్ట్ విషెస్.

సినిమాను థియేటర్ లో మాత్రమే చూడండి. పైరసీని ప్రోత్సహించకండి'' అని ప్రభాస్ పెట్టిన పోస్ట్ కి విజయ్ దేవరకొండ ''అన్నా ఫస్ట్ మాకు సాహో అప్డేట్ ఇవ్వండన్నా'' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి కొందరు అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.

కొందరు సాహో మేకింగ్ వీడియో పోస్ట్ చేసి 'నువ్వు చూడలేదా బ్రో..! ఇప్పుడు చూడు' అని కామెంట్స్ చేయగా మరికొందరు ప్రభాస్ అన్న పోస్ట్ పెట్టాడు సినిమా హిట్టు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'టాక్సీవాలా' కోసం స్టార్ హీరోల డిమాండ్.. బాహుబలి రేంజ్ లో!

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!

click me!
Last Updated Nov 16, 2018, 3:32 PM IST
click me!